సంఘటనలు – పేజీ 16 – On This Day  

2018-07-17

Yahoo! Messenger Yahoo Messenger2018 : ‘యాహూ! మెసెంజర్’ సర్వీస్ తమ సేవలను నిలిపివేసింది.

1999-06-21

Yahoo! Messenger Yahoo Messenger1999 : ‘యాహూ! పేజర్’ పేరు ‘యాహూ! మెసెంజర్’ గా రీబ్రాండ్ చేయబడింది.

1998-03-09

Yahoo! Messenger Yahoo Messenger1998 : ‘యాహూ! పేజర్’ పేరుతో ‘యాహూ! మెసెంజర్’ మెసేజింగ్ అప్లికేషన్ ప్రారంభించబడింది.

1980-07-18

sattelite1980 : భారతదేశంలోని ఇస్రో సంస్థ రోహిణి 1 (RS-1) ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రయోగించింది. Continue reading “1980-07-18”

1947-07-18

india independence act indian independence act 19471947 : ‘భారత స్వాతంత్ర్య చట్టం, 1947’ రాజ ఆమోదాన్ని పొందింది మరియు అమల్లోకి వచ్చింది. ఇది భారతదేశాన్ని ఇండియా మరియు పాకిస్తాన్ అనే రెండు స్వతంత్ర ఆధిపత్యాలుగా విభజించింది.

1857-01-24

1857 : భారతదేశంలో ‘కలకత్తా విశ్వవిద్యాలయం’ స్థాపించబడింది.

2004-07-16

2004 tamilandu school fire accedent 94 children dead2004 : తమిళనాడులోని కుంభకోణంలో కృష్ణ ఇంగ్లీషు మీడియం ప్రాధమిక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో 94మంది పిల్లలు చనిపోయారు. 20 మంది పైగా గాయపడ్డారు.

1974-07-15

1974 : హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) స్థాపించబడింది.

1790-07-16

 District of Columbia
washington dc
1790 : యునైటెడ్ స్టేట్స్ రాజ్యాంగం ద్వారా డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా (DC) నగరం అమెరికా రాజధానిగా స్థాపించబడింది. Continue reading “1790-07-16”

1916-07-15

boeing1916 : అమెరికాలోని వాషింగ్టన్ లో ‘బోయింగ్’ విమాన పరిశ్రమ సంస్థ స్థాపించబడింది.