సంఘటనలు – పేజీ 17 – On This Day  

2023-07-14

sattelite2023 : భారతదేశంలోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ‘చంద్రయాన్-3’ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. Continue reading “2023-07-14”

1931-07-13

kashmir martyrs day 19311931 : జమ్మూ కాశ్మీర్ రాచరిక రాష్ట్రానికి చెందిన డోగ్రా దళాలచే 22 మంది ముస్లిం నిరసనకారులు కాల్చి చంపబడ్డారు. 1947 నుండి 2019 వరకు దీనిని కాశ్మీరీ అమరవీరుల దినోత్సవంగా జరుపుకున్నారు.

2023-07-11

soundarya ai new anchor2023 : కన్నడ మొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ యాంకర్ ‘సౌందర్య’ ను పవర్ టీవి న్యూస్ చానెల్ కన్నడ పరిచయం చేసింది.

1974-07-13

1974 : భారతదేశం యొక్క మొట్టమొదటి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడింది. మొదటి మ్యాచ్ లో ఇండియా మరియు ఇంగ్లండ్ తలపడ్డాయి.

2023-07-11

south India welcomes its first regional AI news anchor otv odisa maaya maya2023 : దక్షణ భారతదేశపు మొదటి ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ (AI) న్యూస్ యాంకర్ ‘మాయా’ ను తెలుగు న్యూస్ చానెల్ ‘బిగ్ టీవి తెలుగు’ ప్రవేశపెట్టింది. Continue reading “2023-07-11”

2023-07-09

2023 : భారతదేశపు మొదటి ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ (AI) న్యూస్ యాంకర్ ‘లీసా’ ను ఒడిషా న్యూస్ చానెల్ ఓటీవీ ప్రవేశపెట్టింది.

1973-05-14

skylab1973 : అమెరికా మొట్టమొదటి అంతరిక్ష కేంద్రం స్కైలాబ్ భూమి కక్ష్య లోకి ప్రయోగించబడింది.

2012-05-11

Shivraj Vishwanath Patil Shivaraj Vishwanath Patil Shivraj Patil Shivaraj Patil2012 : రాజస్థాన్ గవర్నర్ పదవి నుండి శివరాజ్ పాటిల్ పదవి విరామణ చేశాడు.

2010-04-28

Shivraj Vishwanath Patil Shivaraj Vishwanath Patil Shivraj Patil Shivaraj Patil2010 : రాజస్థాన్ 40వ గవర్నర్ గా శివరాజ్ పాటిల్ పదవి బాధ్యతలు స్వీకరించాడు.

2015-01-22

Shivraj Vishwanath Patil Shivaraj Vishwanath Patil Shivraj Patil Shivaraj Patil2015 : పంజాబ్ గవర్నర్ పదవి నుండి శివరాజ్ పాటిల్ పదవి విరమణ చేశాడు.