2010 : పంజాబ్ 33వ గవర్నర్ గా శివరాజ్ పాటిల్ పదవి బాధ్యతలు స్వీకరించాడు.
Event Type: సంఘటనలు
1996-05-22
1996 : భారతదేశ లోక్‌సభ స్పీకర్ పదవి నుండి శివరాజ్ పాటిల్ పదవి విరమణ చేశాడు.
1994-07-09
1994 : పంజాబ్ గవర్నర్ సురేంద్ర నాథ్ చండీగఢ్ నుండి కులు కి 14-సీట్ల బీచ్‌క్రాఫ్ట్ విమానంలో ప్రయాణిస్తుండగా, అది మండి జిల్లాలోని కమ్రూనాగ్ పర్వత శ్రేణిలో కూలిపోయింది.
1991-08-07
1991 : పంజాబ్ 22వ గవర్నర్ గా సురేంద్ర నాథ్ పదవి బాధ్యతలు స్వీకరించాడు.
1951-07-09
1951 : భారతదేశ మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రారంభించబడింది.
1877-07-09
1877 : యునైటెడ్ కింగ్‌డమ్ లోని లండన్ లో ‘ది లాన్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్స్’ పేరుతో మొట్టమొదటి ‘వింబుల్డన్ టోర్నమెంట్’ ప్రారంభమైంది. Continue reading “1877-07-09”
1969-07-09
1969 : భారతదేశంలోని వన్యప్రాణి బోర్డు దేశ జాతీయ జంతువుగా సింహాన్ని ప్రకటించింది.
1977-10-13
1977 : మధ్యప్రదేశ్ గవర్నర్ పదవి నుండి సత్య నారాయణ్ సిన్హా పదవి విరమణ చేశాడు.
1971-03-08
1971 : మధ్యప్రదేశ్ 4వ గవర్నర్ గా సత్య నారాయణ్ సిన్హా పదవి బాధ్యతలు స్వీకరించాడు.
1949-07-09
1949 : భారతదేశంలో ‘అఖిల భారతీయ విద్యార్థి పరిషత్’ (ABVP) హిందూ జాతీయవాద సంస్థ స్థాపించబడింది. Continue reading “1949-07-09”