సంఘటనలు – పేజీ 19 – On This Day  

2023-04-15

2023 : ఫెమినా మిస్ ఇండియా 2023 పోటీలో నందిని గుప్తా విజేతగా నిలిచింది.

2003-07-05

World Health Organization declares SARS contained worldwide2003 : ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్’ (SARS) ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్లు ప్రకటించింది.

1981-07-05

Rajan Mahadevan
Rajan Srinivasan Mahadevan1981 : రాజన్ మహదేవన్ గణితంలో ‘పై’ (π) విలువ యొక్క 31, 811 అంకెలను 3 గంటల్లో లెక్కించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. Continue reading “1981-07-05”

1956-10-31

koka subba rao koka subbarao1956 : ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి నుండి కోకా సుబ్బారావు పదవి విరమణ చేశాడు.

1954-07-05

koka subba rao koka subbarao1954 : ఆంధ్ర రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తిగా కోకా సుబ్బారావు పదవి బాధ్యతలు స్వీకరించాడు.

1956-11-05

1956 : ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు స్థాపించబడినది. https://www.newindianexpress.com/states/telangana/2019/apr/19/hc-centenary-celebrations-tomorrow-1966251.html

1954-07-05

1954 : ఆంధ్ర రాష్ట్ర చట్టం 1953 ప్రకారం గుంటూరులో ‘ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు’ ఏర్పాటు చేయబడింది. Continue reading “1954-07-05”

1908-07-03

Bal Gangadhar Tilak Keshav Gangadhar Tilak Lokmanya bala gangadhar tilak1908 : బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాల గంగాధర్ తిలక్ తన మరాఠీ వార్తాపత్రిక ‘కేసరి’లో ఆవేశపూరిత కథనాలను ప్రచురించడంతో దేశద్రోహ నేరం కింద అరెస్టు చేయబడ్డాడు.

2002-07-02

James Stephen Fossett
steve fossett2002 : ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా ఆగకుండా బెలూన్‌లో ఒంటరిగా ప్రయాణించిన మొదటి వ్యక్తిగా స్టీవ్ ఫోసెట్ రికార్డు సృష్టించాడు.