సంఘటనలు – పేజీ 21 – On This Day  

2020-07-30

2020 : భారతీయ గణిత మేధావి శకుంతలా దేవిని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ “ఫాస్టెస్ట్ హ్యూమన్ కంపుటేషన్” అనే బిరుదుతో సత్కరించింది.

1980-06-18

1980 : లండన్‌ ఇంపీరియల్ కాలేజ్ కంప్యూటర్ డిపార్ట్‌మెంట్ యాదృచ్ఛికంగా ఎంచుకున్న 7,686,369,774,870 x 2,465,099,745,779 గుణకారాన్ని శకుంతలా దేవి కేవలం 28 సెకన్లలో పూర్తిచేసింది. Continue reading “1980-06-18”

1987-06-17

1987 : డస్కీ సీసైడ్ స్పారో జాతికి చెందిన ఆఖరి పక్షి చనిపోవడంతో, భూమిపై ఆ జాతి పూర్తిగా అంతరించిపోయింది.

2018-09-05

2018 : ‘విశాఖపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ’ (VUDA) ను రద్దు చేసి దాని స్థానంలో ‘విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ’ (VMRDA) ను ఏర్పాటు చేశారు.

1978-06-17

1978 : విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ ‘విశాఖపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ’ (VUDA) ఏర్పడింది. Continue reading “1978-06-17”

2005-06-15

2005 : భారతదేశంలో సమాచార హక్కు చట్టం, 2005 (RTI Act) అమలులోకి వచ్చింది.

1964-06-12

1964 : దక్షిణ ఆఫ్రికాలో నెల్సన్ మండేలా మరియు ఏడుగురు సహచరులు రివోనియా ట్రయల్ అని పిలవబడే కేసులో జీవిత ఖైదు చేయబడ్డారు.

1975-06-07

1975 : మొదటి క్రికెట్ ప్రపంచ కప్ ఇంగ్లాండ్ లో ప్రారంభమైంది.

1977-03-06

1977 : భారతదేశంలో కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రారంభించబడింది.

2023-06-02

2023 : తూర్పు భారతదేశంలోని ఒడిషా రాష్ట్రంలోని బాలాసోర్ నగరానికి సమీపంలో మూడు రైళ్లు (కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు) బహనాగా బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో ఢీకొన్నాయి. సుమారు 300 మంది చనిపోగా 1000 మంది పైగా గాయపడ్డారు.