సంఘటనలు – పేజీ 20 – On This Day  

1862-07-01

1862 : హైకోర్టు చట్టం 1861 ప్రకారం, భారతదేశంలో పురాతన హైకోర్టు అయిన ‘కలకత్తా హైకోర్టు’ స్థాపించబడింది.

 

1940-07-02

netaji Subhas Chandra Bose1940 : కలకత్తాలోని హోల్‌వెల్ మాన్యుమెంట్ కూల్చివేత ఉద్యమానికి సంబంధించి సుభాస్ చంద్రబోస్ ని అరెస్ట్ చేసి కలకత్తాలో బంధించారు.

1886-04-22

london tower bridge london1886 : యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లండన్ లో టవర్ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించారు. Continue reading “1886-04-22”

1894-06-30

london tower bridge london1894 : యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లండన్ లో టవర్ బ్రిడ్జి ప్రారంభించబడింది. Continue reading “1894-06-30”

1937-06-30

1937 : యునైటెడ్ కింగ్‌డమ్‌ లోని లండన్ ప్రాంతంలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అత్యవసర టెలిఫోన్ నంబర్ ‘999’ ప్రవేశపెట్టబడింది. Continue reading “1937-06-30”

1986-06-30

1986 : ‘మిజోరం శాంతి ఒప్పందం’ జరిగింది. భారతదేశంలోని మిజోరంలో తిరుగుబాటు మరియు హింసను అంతం చేయడానికి భారత ప్రభుత్వం మరియు మిజో నేషనల్ ఫ్రంట్ మధ్య జరిగిన అధికారిక ఒప్పందం. Continue reading “1986-06-30”

2018-06-26

The world’s most dangerous countries for women 2018 by Thomson Reuters Foundation2018 : మహిళల విషయంలో భారతదేశం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశంగా ‘థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్’ పేర్కొంది.

2006-06-23

Ramnaresh Ronnie Sarwan 2006 : ఒకే ఓవర్‌లో ఇండియన్ బౌలర్ మునాఫ్ పటేల్ వేసిన ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు కొట్టి టెస్ట్ మ్యాచ్ లో ఈ ఘనత సాధించిన 2వ బ్యాట్స్‌మెన్‌గా వెస్ట్‌ఇండీస్ ప్లేయర్ రాంనరేష్ శర్వాన్ రికార్డు సృష్టించాడు.

1936-11-14

1936 : హరిలాల్ గాంధీ ఇస్లాం మతం నుండి తిరిగి హిందూమతం స్వీకరించాడు.

1983-06-18

1983 : మిషన్ STS-7లో భాగంగా ‘సాలీ క్రిస్టెన్ రైడ్’ తన నలుగురు సిబ్బందితో కలిసి స్పేస్ షటిల్ ఛాలెంజర్‌లో ప్రయాణించి అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి అమెరికన్ మహిళగా అవతరించింది.