సంఘటనలు – పేజీ 22 – On This Day  

1972-05-22

1972 : సిలోన్ ద్వీపం పేరు కొత్త రాజ్యాంగం అమలు ద్వారా రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక గా మారింది

0334-05-22

334 BCE : గ్రేనికస్ యుద్ధంలో అలెగ్జాండర్ ది గ్రేట్, పెర్షియన్ రాజు డారియస్ III ని ఓడించి పర్షియన్ సామ్రాజ్యానికి మొదటిసారిగా ఘోరమైన ఓటమిని తెచ్చిపెట్టాడు.

2008-06-04

2008 : నెల్లూరు జిల్లా పేరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చబడింది.

1964-05-27

1964 : భారతదేశ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ పదవిలో ఉండగా మరణించాడు.

1964-06-09

1964 : భారతదేశ తాత్కాలిక ప్రధానమంత్రి పదవి నుండి గుల్జారీలాల్ నందా పదవి విరమణ చేశాడు.

2014-05-26

2014 : భారతదేశ ప్రధానమంత్రి పదవి నుండి మన్మోహన్ సింగ్ పదవి విరమణ చేశాడు.

2004-05-22

2004 : భారతదేశ 13వ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ పదవి బాధ్యతలు స్వీకరించాడు.

1991-05-21

1991 : భారతదేశంలోని తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో LTTE కు చెందిన కలైవాణి రాజరత్నం ఎన్నికల ప్రచారానికి వచ్చిన రాజీవ్ గాంధీ పాదాలను తకుతున్నట్లు వంగి నడుం కి ఉన్న RDX పేల్చి హత్య చేసింది.

1994-05-21

1994 : మిస్ యూనివర్స్ 43వ వార్షిక వేడుకలో భారతదేశానికి చెందిన ‘సుస్మితా సేన్’ మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకుంది. ఈ ఘనత పొందిన మొదటి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది.