సంఘటనలు – పేజీ 24 – On This Day  

2004-05-22

2004 : భారతదేశ ప్రధానమంత్రి పదవి నుండి అటల్ బిహారీ వాజపేయి పదవి విరమణ చేశాడు.

1998-03-19

1998 : భారతదేశ ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజపేయి పదవి బాధ్యతలు స్వీకరించాడు.

1940-05-15

1940 : అమెరికాలోని కాలిఫోర్నియాలో తోబుట్టువులు రిచర్డ్ మెక్‌డొనాల్డ్ మరియు మారిస్ మెక్‌డొనాల్డ్ కలసి మొదటి మెక్‌డొనాల్డ్స్ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ ను ప్రారంభించారు.

1956-02-27

1956 : భరత పార్లమెంటు మొదటి స్పీకర్ గణేష్ వాసుదేవ్ మావలంకర్ పదవిలో ఉండగా గుండెపోటుతో మరణించాడు.

1952-05-15

1952 : భారతదేశ పార్లమెంటు లోక్ సభ మొదటి స్పీకర్ గా గణేష్ వాసుదేవ్ మావలంకర్ పదవి బాధ్యతలు స్వీకరించాడు.

1908-05-14

1908 : విమానంలో ప్రయాణించిన మొట్టమొదటి ప్రయాణికుడిగా చార్లీ ఫర్నాస్ చరిత్ర సృష్టించాడు.

1949-05-12

1949 : భారతదేశపు మొదటి మహిళ విదేశీ రాయబారిగా విజయ లక్ష్మీ పండిట్‌కు అమెరికాలో ఘన స్వాగతం లభించింది. Continue reading “1949-05-12”

2022-10-05

2022 : ఆర్ఎస్ఎస్ ఫౌండేషన్ డే కు ముఖ్య అతిధిగా ఆహ్వానించబడిన మొదటి మహిళగా సంతోష్ యాదవ్ నిలిచింది.

1960-05-07

1960 : భారతదేశంలో ‘బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్’ (BRO) సంస్థ స్థాపించబడింది. Continue reading “1960-05-07”