1962 : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి నుండి దామోదరం సంజీవయ్య పదవి విరమణ చేశాడు.
Event Type: సంఘటనలు
1958-01-30
1958 : ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తి పదవి నుండి కోకా సుబ్బారావు పదవి విరమణ చేశాడు.
1956-11-01
1956 : ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తిగా కోకా సుబ్బారావు పదవి బాధ్యతలు స్వీకరించాడు.
1967-04-11
1967 : భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి నుండి కోకా సుబ్బారావు పదవి విరమణ చేశాడు.
1966-06-30
1966 : భారతదేశ సుప్రీంకోర్టు 9వ ప్రధాన న్యాయమూర్తి గా కోకా సుబ్బారావు పదవి బాధ్యతలు స్వీకరించాడు.
1961-05-05
1961 : అలాన్ షెప్పర్డ్ అంతరిక్షంలోకి ప్రయాణించిన రెండవ వ్యక్తి మరియు మొదటి అమెరికన్ అయ్యాడు.
1959-05-04
1959 : మొదటిసారిగా గ్రామీ అవార్డులు ప్రదానం చేశారు. Continue reading “1959-05-04”
1967-04-05
1967 : కేరళ హైకోర్టు న్యాయమూర్తి పదవి నుండి అన్నా చాందీ పదవి విరమణ చేసింది. ఈ పదవి చేపట్టిన భారతదేశపు మొదటి మహిళాగా నిలిచింది.
1959-02-09
1959 : కేరళ హైకోర్టు న్యాయమూర్తి గా అన్నా చాందీ పదవి బాధ్యతలు స్వీకరించింది. దీంతో ఈ పదవి చేపట్టిన భారతదేశపు మొదటి మహిళాగా నిలిచింది.
1947-05-03
1947 : భారతదేశంలో ‘ఆల్-ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్’ (INTUC) స్థాపించబడింది. Continue reading “1947-05-03”