సంఘటనలు – పేజీ 27 – On This Day  

1996-05-03

1996 : ఉత్తరప్రదేశ్ గవర్నర్ పదవి నుండి మోతీలాల్ వోరా పదవి విరమణ చేశాడు.

1993-05-26

1993 : ఉత్తరప్రదేశ్ 14వ గవర్నర్ గా మోతీలాల్ వోరా పదవి బాధ్యతలు స్వీకరించాడు.

1918-04-27

1918 : మలయపురం సింగరవేలు భారతదేశంలో మొట్టమొదటి కార్మిక సంఘం ‘మద్రాసు లేబర్ యూనియన్’ స్థాపించాడు.

1923-05-01

1923 : భారతదేశంలోని మద్రాసులో మలయపురం సింగరవేలు ‘లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందూస్థాన్’ రాజకీయ పార్టీ స్థాపించాడు. ప్రారంభ వేడుకగా భారతదేశపు మొట్టమొదటి మే డే నిర్వహించాడు.

1707-05-01

1707 : ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్ కలిసి పోయి ‘యునైటెడ్ కింగ్ డం ఆఫ్ గ్రేట్ బ్రిటన్’ గా ఏర్పడింది. Continue reading “1707-05-01”

1963-09-19

1963 : గుజరాత్ ముఖ్యమంత్రి పదవి నుండి జీవరాజ్ మెహతా పదవి విరమణ చేశాడు.

1992-04-29

1992 : సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవి నుండి ఫాతిమా బీవీ పదవి విరమణ చేసింది. భరతదేశంలో ఈ పదవిలో కొనసాగిన మొట్టమొదటి ముస్లీం మహిళగా నిలిచింది.

1989-10-06

1989 : సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఫాతిమా బీవీ పదవి బాధ్యతలు స్వీకరించింది. భరతదేశంలో ఈ పదవి చేపట్టిన మొట్టమొదటి ముస్లీం మహిళగా చరిత్ర సృష్టించింది.

1789-04-30

1789 : యునైటెడ్ స్టేట్స్ మొదటి అధ్యక్షుడిగా జార్జ్ వాషింగ్టన్ పదవి బాధ్యతలు స్వీకరించాడు.