సంఘటనలు – పేజీ 28 – On This Day  

1991-04-29

1991 : బంగ్లాదేశ్ తుఫాను చరిత్రలో అత్యంత ఘోరమైన ఉష్ణమండల తుఫాను ‘సూపర్ సైక్లోనిక్ స్టార్మ్ BOB 01’ కారణంగా 1,40,000 మంది వరకు చనిపోయారు. 10 మిలియన్ల మంది ప్రజలు తమ ఇళ్లను కోల్పోయారు. Continue reading “1991-04-29”

1945-04-28

1945 : ఇటాలియన్ నియంత బెనిటో ముస్సోలినీ, అతని భార్య క్లారా పెటాకీ మరియు సహచరులు (బొంబాకి, పావోలిని, స్టారేస్) హత్య చేయబడ్డారు.

2008-04-28

2008 : భారతదేశంలోని శ్రీహరికోట నుంచి ఇస్రో యొక్క పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV-C9) లో ఒకేసారి 10 ఉపగ్రహాలను ప్రయోగించి కొత్త చరిత్ర సృష్టించింది.

2001-04-28

2001 : ప్రపంచంలోనే మొదటి అంతరిక్ష పర్యాటకుడు డెన్నిస్ ఆంథోనీ టిటో అంతరిక్ష యాత్ర మొదలైంది. Continue reading “2001-04-28”

2014-11-03

2014 : తీవ్రవాద దాడులలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ధ్వంసమైన 13 సంవత్సరాల తర్వాత దాని స్థానంలో నిర్మించిన ‘వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్’ లోని కార్యకలాపాలు ప్రారంభించబడ్డాయి.

2006-04-27

2006 : అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఫ్రీడం టవర్ (వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్) నిర్మాణం ప్రారంభమైంది.

2017-03-18

2017 : ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవి నుండి హరీష్ సింగ్ రావత్ పదవి విరమణ చేశాడు.

2016-05-11

2016 : ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా హరీష్ సింగ్ రావత్ పదవి బాధ్యతలు స్వీకరించాడు.

2016-03-27

2016 : ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవి నుండి హరీష్ సింగ్ రావత్ పదవి విరమణ చేశాడు.

2014-02-01

2014 : ఉత్తరాఖండ్ 7వ ముఖ్యమంత్రిగా హరీష్ సింగ్ రావత్ పదవి బాధ్యతలు స్వీకరించాడు.