సంఘటనలు – పేజీ 29 – On This Day  

2014-09-27

2014 : భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి నుండి ఆర్ ఎం లోధా పదవి విరమణ చేశాడు.

2014-04-27

2014 : భారతదేశ సుప్రీంకోర్టు 41వ ప్రధాన న్యాయమూర్తిగా ఆర్ ఎం లోధా పదవి బాధ్యతలు స్వీకరించాడు.

2019-09-05

2019 : కేరళ గవర్నర్ పదవి నుండి  పళనిసామి సదాశివం పదవి విరమణ చేశాడు.

2014-09-05

2014 : కేరళ 21వ గవర్నర్ గా పళనిసామి సదాశివం పదవి బాధ్యతలు స్వీకరిచాడు.

2014-04-26

2014 : భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి నుండి పళనిసామి సదాశివం పదవి విరమణ చేశాడు.

2013-07-19

2013 : భారతదేశ సుప్రీంకోర్టు 40వ ప్రధాన న్యాయమూర్తిగా పళనిసామి సదాశివం పదవి బాధ్యతలు స్వీకరించాడు.

1986-04-26

1986 : ఉక్రేనియన్ లోని చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌ రియాక్టర్ 4లో ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన అణు ప్రమాదం సంభవించింది.

 

1973-04-25

1973 : భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి నుండి సర్వ్ మిత్ర సిక్రి పదవి విరమణ చేశాడు.

1971-01-22

1971 : భారతదేశ సుప్రీంకోర్టు 13వ ప్రధాన న్యాయమూర్తి గా సర్వ్ మిత్ర సిక్రి పదవి బాధ్యతలు స్వీకరించాడు.

1954-04-25

1954 : మొదటి ప్రాక్టికల్ సోలార్ బ్యాటరీ సిలికాన్‌తో తయారు చేయబడింది.

Continue reading “1954-04-25”