1776 : అమెరికా యొక్క మొట్టమొదటి నిరంతరంగా ప్రచురించబడిన వార్తాపత్రిక ‘ది బోస్టన్ న్యూస్-లెటర్’ ప్రచురణ ఆగిపోయింది.
Event Type: సంఘటనలు
1704-04-24
1704 : అమెరికా యొక్క మొట్టమొదటి నిరంతరంగా ప్రచురించబడిన వార్తాపత్రిక ‘ది బోస్టన్ న్యూస్-లెటర్’ స్థాపించబడింది. Continue reading “1704-04-24”
2005-04-24
2005 : దక్షిణ కొరియాలో క్లోనింగ్ ప్రక్రియ ద్వారా ఆఫ్ఘన్ హౌండ్ చెవి నుండి తీసిన ఒకే కణంతో మొట్టమొదటి కుక్క (స్నప్పీ) జన్మించింది.
1984-04-23
1984 : ఎయిడ్స్ వైరస్ ను కనుగొన్నారు.
2005-04-23
2005 : యూట్యూబ్ లో మొట్టమొదటి వీడియో అప్లోడ్ చేయబడింది. Continue reading “2005-04-23”
1977-04-22
1977 : ‘GTE కార్పొరేషన్’ సంస్థ టెలిఫోన్ ట్రాఫిక్‌లో మొదటిసారి ఆప్టికల్ ఫైబర్ ను ఉపయోగించింది. Continue reading “1977-04-22”
1970-04-22
1970 : ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా యునైటెడ్ స్టేట్స్‌లో 20 మిలియన్ల మంది ప్రజలతో ‘ఎర్త్ డే’ జరుపుకున్నారు.
1993-06-23
1993 : మధ్యప్రదేశ్ గవర్నర్ పదవి నుండి కున్వర్ మహమూద్ అలీ ఖాన్ పదవి విరమణ చేశాడు.
1990-02-06
1990 : మధ్యప్రదేశ్ 14వ గవర్నర్ గా కున్వర్ మహమూద్ అలీ ఖాన్ పదవి బాధ్యతలు స్వీకరించాడు.
1998-04-22
1998 : హిమాచల్ ప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తి పదవి నుండి ఎం ఎన్ రావు పదవి విరమణ చేశాడు.