1919 : పంజాబ్ లోని జలియన్ వాలాబాగ్ లో సమావేశమైన భారతీయ ఉద్యమకారులపై కల్నల్ రెజినాల్డ్ డయ్యర్ విచక్షణా రహిత కాల్పులు జరిపించి సుమారు 379 మందిని చంపించాడు. Continue reading “1919-04-13”
Event Type: సంఘటనలు
1968-02-24
1968 : భారతదేశ ప్రధాన న్యాయమూర్తి పదవి నుండి కైలాస్ నాథ్ వాంచూ పదవి విరమణ చేశాడు.
1967-04-12
1967 : భారతదేశ సుప్రీంకోర్టు 10వ ప్రధాన న్యాయమూర్తిగా కైలాస్ నాథ్ వాంచూ పదవి బాధ్యతలు స్వీకరించాడు.
1976-06-08
1976 : భారతదేశంలో అప్పటి మద్రాస్ నుండి బెంగుళూరు వరకు ‘బృందావన్ ఎక్స్‌ప్రెస్’ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ కోచ్ యొక్క మొదటి ట్రయల్ రన్ నడపబడింది.
1978-04-12
1978 : భారతదేశ మొట్టమొదటి డబుల్ డెక్కర్ రైలు ‘జంతా ఎక్స్‌ప్రెస్’ పేరుతో విక్టోరియా టెర్మినస్ (CST) మరియు పూణే మధ్య ప్రారంభించబడింది. తరవాత ‘సింగ్‌ఘడ్ ఎక్స్‌ప్రెస్’ గా పేరు మార్చబడింది. Continue reading “1978-04-12”
1983-04-12
1983 : ‘గాంధీ’ సినిమా 8 ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది. Continue reading “1983-04-12”
1992-04-12
1992 : హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ సరస్సులో 18 మీటర్ల ఎత్తైన ఏకశిలా బుద్ధ విగ్రహాన్ని స్థాపించారు. Continue reading “1992-04-12”
1961-04-12
1961 : రష్యా అంతరిక్ష శాస్త్రవేత్త యూరీ గగారిన్ ‘వోస్టాక్ 1’ అంతరిక్ష నౌకలో ప్రయాణించి మొట్టమొదట అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి మానవుడిగా నిలిచాడు.
1970-04-17
1970 : యునైటెడ్ స్టేట్స్ యొక్క అంతరిక్ష నౌక ‘అపోలో 13’ చంద్రునిపైకి ప్రయాణంలో తీవ్ర వైఫల్యాన్ని ఎదుర్కొని సురక్షితంగా తిరిగి భూమికి చేరుకుంది.
1970-04-11
1970 : యునైటెడ్ స్టేట్స్ యొక్క అంతరిక్ష నౌక ‘అపోలో 13’ చంద్రునిపైకి ప్రయోగించబడింది.