సంఘటనలు – పేజీ 37 – On This Day  

1919-04-11

1919 : అంతర్జాతీయ కార్మిక సంఘం (ILO) స్థాపించబడింది.

1912-04-10

1912 : ‘RMS టైటానిక్’ ఇంగ్లాండ్‌లోని సౌతాంప్టన్‌లోని ఓడరేవును విడిచిపెట్టి, 2000 మంది ప్రయాణికులు మరియు సిబ్బందితో యునైటెడ్ స్టేట్స్‌లోని న్యూయార్క్ నగరానికి అట్లాంటిక్ ప్రయాణాన్ని ప్రారంభించింది.

1912-04-15

1912 : ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యంత విలాసవంతమైన మొట్టమొదటి ఓడ RMS టైటానిక్ ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయింది.

1860-04-09

1860 : మొట్టమొదటిసారిగా మానవుని కంఠధ్వని (ఫ్రెంచ్ జానపద పాట ‘ఔ క్లైర్ డి లా లూన్’) ఫొనాటోగ్రాఫ్ యంత్రం ద్వారా 10 క్షణాలు రికార్డు చేయబడింది. Continue reading “1860-04-09”

1950-04-08

1950 : ఢిల్లీలో భారత ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ, పాకిస్థాన్ ప్రధానమంత్రి లియాఖత్ అలీ ఖాన్‌లు మైనారిటీల ఒప్పందంపై సంతకం చేశారు. దీనినే ‘నెహ్రూ-లియాఖత్ ఒప్పందం’ లేదా ‘ఢిల్లీ ఒప్పందం’ అంటారు.

Continue reading “1950-04-08”

1985-04-08

1985 : భోపాల్ దుర్ఘటన పై భారతదేశం ‘యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్’ సంస్థ పై న్యూయార్క్‌లో కేసు దాఖలు చేసింది.

1980-04-06

1980 : భారతదేశంలో ‘భారతీయ జనతా పార్టీ’ (BJP) రాజకీయ పార్టీ స్థాపించబడింది. Continue reading “1980-04-06”