సంఘటనలు – పేజీ 38 – On This Day  

2023-04-03

2023 : సోషల్ మీడియా నెట్వర్క్ ‘ట్విటర్’ వెబ్ వెర్షన్ కొత్త లోగో మార్చబడింది. Continue reading “2023-04-03”

1919-04-05

1919 : మొట్టమొదటిసారిగా భారతీయ కంపెనీ సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ లిమిటెడ్‌కి చెందిన ‘S S లాయల్టీ’ షిప్ భారతదేశం నుండి లండన్‌కు వ్యాపారం చేయడానికి వెళ్ళింది. Continue reading “1919-04-05”

1979-04-05

1979 : భారతదేశంలోని బొంబాయిలో మొదటి నావల్ మ్యూజియం స్థాపించబడింది. Continue reading “1979-04-05”

1961-04-05

1961 : భారతదేశంలో ‘ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్’ (IDPL) సంస్థ స్థాపించబడింది. Continue reading “1961-04-05”

1959-07-31

ems1959 : కేరళ ముఖ్యమంత్రి పదవి నుండి ఇఎంఎస్ నంబూద్రిపాద్ పదవి విరమణ చేశాడు.

1957-04-05

ems1957 : కేరళ మొదటి ముఖ్యమంత్రి గా ఇఎంఎస్ నంబూద్రిపాద్ పదవి బాధ్యతలు స్వీకరించాడు.

1992-04-03

1992 : భారతదేశంలో మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (MCL) స్థాపించబడింది. Continue reading “1992-04-03”

1984-04-03

1984 : అంతరిక్షంలోకి ప్రవేశించిన మొదటి భారతీయుడిగా రాకేశ్ శర్మ చరిత్ర సృష్టించాడు. Continue reading “1984-04-03”

1994-04-08

1994 : గోవా ముఖ్యమంత్రి పదవి నుండి రవి సీతారాం నాయక్ పదవి విరమణ చేశాడు.

1993-05-18

1993 : గోవా ముఖ్యమంత్రి పదవి నుండి రవి సీతారాం నాయక్ పదవి విరమణ చేశాడు.