సంఘటనలు – పేజీ 48 – On This Day  

1940-03-13

1940 : అమృతసర్ లోని జలియన్‌వాలా బాగ్ మారణ కాండకు బాధ్యుడిగా పరిగణింపబడిన మైకేల్ ఓ డైయర్ ని ఉధమ్ సింగ్ లండన్ లోని  కాక్స్టన్ హాల్‌లో కాల్చి చంపాడు. Continue reading “1940-03-13”

1954-03-12

1954 : భారతదేశం యొక్క నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్ ‘సాహిత్య అకాడమీ’ స్థాపించబడింది. Continue reading “1954-03-12”

1930-04-06

1930 : మహాత్మాగాంధీ నేతృత్వంలో మొదలైన ఉప్పు సత్యాగ్రహం గుజరాత్ తీరం లోని దండి వద్ద ముగిసింది.

Continue reading “1930-04-06”

1930-03-12

1930 : మహాత్మాగాంధీ నేతృత్వంలో ఉప్పు సత్యాగ్రహం సబర్మతీ ఆశ్రమం నుండి ప్రారంభమైంది. Continue reading “1930-03-12”

2007-03-12

2007 : భారత సమాచార ఉపగ్రహం ఇన్సాట్-4బి విజయవంతంగా ప్రయోగించబడింది.

1998-05-02

1998 : జమ్ము & కాశ్మీర్ గవర్నర్ పదవి నుండి కె వి కృష్ణారావు పదవి విరమణ చేశాడు.

1990-01-19

1990 : జమ్ము & కాశ్మీర్ గవర్నర్ పదవి నుండి కె వి కృష్ణారావు పదవి విరమణ చేశాడు.

1989-07-11

1989 : జమ్ము కాశ్మీర్ గవర్నర్ గా కె వి కృష్ణారావు పదవి బాధ్యతలు స్వీకరించాడు.

1993-03-13

1993 : జమ్ము కాశ్మీర్ గవర్నర్ గా కె వి కృష్ణారావు పదవి బాధ్యతలు స్వీకరించాడు.

1948-03-14

1948 : భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీంగా నిర్మించిన ఓడ ‘జల ఉష’ ప్రారంభించబడింది. Continue reading “1948-03-14”