సంఘటనలు – పేజీ 47 – On This Day  

2012-03-16

2012 : క్రికెట్ చరిత్రలో 100 అంతర్జాతీయ సెంచరీలు సాధించిన మొదటి క్రికెటర్ గా సచిన్ టెండూల్కర్ రికార్డు సృష్టించాడు.

1877-03-15

1877 : మొదటి అధికారిక టెస్ట్ క్రీకెట్ మ్యాచ్ మెల్‌బోర్న్ (MCG) క్రికెట్ గ్రౌండ్ లో ఇంగ్లండ్ మరియు ఆస్ట్రేలియన్ జట్లు మధ్య జరిగింది. Continue reading “1877-03-15”

1985-03-15

1985 : ప్రపంచంలోనే మొట్టమొదటి డొమైన్ గా ‘symbolics.com’ ఇంటర్నెట్ లో రిజిస్టర్ అయ్యింది. Continue reading “1985-03-15”

1890-03-22

1890 : భారతదేశంలోని కొట్టాయంలో మలయాళ వార్తాపత్రిక ‘మలయాళ మనోరమ’ ముద్రణను ప్రారంభించింది. Continue reading “1890-03-22”

1888-03-14

1888 : భారతదేశంలోని కేరళలో మలయాళ వార్తాపత్రిక ‘మలయాళ మనోరమ’ స్థాపించబడింది. Continue reading “1888-03-14”

2023-03-13

2023 : 95వ అకాడమీ అవార్డులలో (OSCAR) భారతదేశ తెలుగు సినిమా ‘RRR’ నుండి ‘నాటు నాటు’ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ అవార్డును గెలుచుకుంది.

Continue reading “2023-03-13”

2023-03-13

2023 : 95వ అకాడమీ అవార్డులలో (OSCAR) భారతదేశ షార్ట్ ఫిల్మ్ ‘ది ఎలిఫెంట్ విస్పర్స్’ ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం అవార్డును గెలుచుకుంది. Continue reading “2023-03-13”