సంఘటనలు – పేజీ 49 – On This Day  

1995-03-15

1995 : ఆంధ్రప్రదేశలోని పాశర్లపూడి గ్రామం సెక్టార్ 19లో సంభవించిన బ్లో అవుట్ 65రోజుల తరవాత అదుపులోకి వచ్చింది. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బ్లోఅవుట్‌ గా నమోదైంది. Continue reading “1995-03-15”

1995-01-08

1995 : ఆంధ్రప్రదేశలోని పాశర్లపూడి గ్రామం సెక్టార్ 19లో ONGC సంస్థ డ్రిల్లింగ్ పనుల్లో జరిగిన పొరపాటు వల్ల గ్యాస్ బయటికి లీకై బ్లో అవుట్ సంభవించింది. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బ్లోఅవుట్‌ గా నమోదైంది.

1969-03-10

1969 : భారత పార్లమెంట్ చట్టం ప్రకారం ‘సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్’ (CISF) ఏర్పాటు చేయబడింది.

Continue reading “1969-03-10”

1988-02-14

1988 : బీహార్ 18వ ముఖ్యమంత్రిగా భగవత్ ఝా ఆజాద్ పదవి బాధ్యతలు స్వీకరించాడు.

1989-03-10

1989 : బీహార్ ముఖ్యమంత్రి పదవి నుండి భగవత్ ఝా ఆజాద్ పదవి విరమణ చేశాడు.

1999-03-09

1999 : బీహార్ ముఖ్యమంత్రిగా రబ్రీ దేవి పదవి బాధ్యతలు స్వీకరించింది.

2012-03-09

2012 : ఇంటర్నేషనల్ క్రికెట్ మరియు ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుండి రాహుల్ ద్రవిడ్ రిటైర్మెంట్ ప్రకటించాడు.

1979-03-08

1979 : ఫిలిప్స్ కంపనీ మొదటిసారిగా కాంపాక్ట్ డిస్క్‌ (CD) ను బహిరంగంగా ప్రదర్శించింది. Continue reading “1979-03-08”

1975-03-08

1975 : ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మొదటిసారిగా నిర్వహించింది, 1975 ను అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ప్రకటించింది.

1876-03-10

1876 : అలెగ్జాండర్ గ్రాహం బెల్ తన అసిస్టెంట్ థామస్ వాట్సన్‌కు స్పష్టమైన సూచనతో మొదటి టెలిఫోన్ కాల్ చేసి చరిత్ర సృష్టించాడు. Continue reading “1876-03-10”