1876 : అలెగ్జాండర్ గ్రాహం బెల్ టెలిగ్రాఫీ ద్వారా ప్రసంగాన్ని ప్రసారం చేసే పద్ధతి (టెలిఫోన్) కనుగొన్నందుకు పేటెంట్ పొందాడు.
Event Type: సంఘటనలు
1997-03-07
1997 : ‘ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ (IORA)’ అంతర్జాతీయ సంస్థ స్థాపించబడింది.
1915-03-06
1915 : మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్ మొదటిసారిగా శాంతినికేతన్‌లో కలుసుకున్నారు. Continue reading “1915-03-06”
1961-03-05
1961 : భారతదేశ ఫైనాన్షియల్ దినపత్రిక ‘ది ఎకనామిక్ టైమ్స్’ బొంబాయి నుండి ప్రచురణను ప్రారంభించింది. Continue reading “1961-03-05”
1971-03-06
1971 : పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో ఇండియా, వెస్టిండీస్ ల మధ్య జరిగిన క్రికెట్ టెస్టు మ్యాచ్ లో సునీల్ గవాస్కర్ అరంగేట్రం చేశాడు.
2023-03-02
2023 : అంతర్జాతీయ క్రికెట్‌లో రవిచంద్రన్ అశ్విన్ 689 వికెట్లతొ, కపిల్ దేవ్ తీసిన 687 వికెట్ల సంఖ్యను అధికాగమించి రికార్డ్ బ్రేక్ చేశాడు. Continue reading “2023-03-02”
1851-03-04
1851 : జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) స్థాపించబడింది.
1961-03-04
1961 : యునైటెడ్ కింగ్‌డమ్‌లోని బెల్‌ఫాస్ట్‌లో విజయలక్ష్మి పండిట్ చేత మొదటి భారతీయ విమాన వాహక నౌక INS విక్రాంత్ ప్రారంభించబడింది.
1974-03-04
1974 : అమెరికన్ వీక్లీ మ్యాగజైన్ ‘పీపుల్’ మొదటిసారిగా ప్రచురించబడింది.
2015-02-22
2015 : బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ పదవి బాధ్యతలు స్వీకరించాడు.