సంఘటనలు – పేజీ 55 – On This Day  

1957-03-01

1957 : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6వ గవర్నర్ గా హెచ్ వి ఆర్ అయ్యంగార్ పదవి బాధ్యతలు స్వీకరించాడు.

1967-06-30

1967 : భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పదవి నుండి పి సి భట్టాచార్య పదవి విరమణ చేశాడు.

1948-02-28

1948 : చివరి బ్రిటీష్ దళాలు గేట్‌వే ఆఫ్ ఇండియా ద్వారా భారతదేశాన్ని విడిచి వెళ్ళాయి. Continue reading “1948-02-28”

1982-09-20

1982 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి నుండి భవనం వెంకట్రామ్ పదవి విరమణ చేశాడు.

1982-02-24

1982 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 9వ ముఖ్యమంత్రి గా భవనం వెంకట్రామ్ పదవి బాధ్యతలు స్వీకరించాడు.

1944-02-24

1944 : ఉప్పు మరియు కేంద్ర విధులకు సంబంధించిన చట్టంలో మార్పులు చేయడానికి సెంట్రల్ ఎక్సైజ్ మరియు ఉప్పు చట్టం ఆమోదించబడింది. Continue reading “1944-02-24”

1962-02-23

1962 : ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ (INCOSPAR) స్థాపించబడింది.

1995-08-09

North Eastern Development Finance Corporation nedfiఅస్సాంలోని గౌహతిలో ‘నార్త్ ఈస్టర్న్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్’ (NEDFI) స్థాపించబడినది. Continue reading “1995-08-09”

1996-02-23

1996 : ‘నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్’ (NEFDI) సంస్థను ప్రధానమంత్రి పి వి నరసింహారావు లాంఛనంగా ప్రారంభించాడు. Continue reading “1996-02-23”