సంఘటనలు – పేజీ 56 – On This Day  

1977-01-28

1977 : భరత సుప్రీంకోర్టు 15వ ప్రధాన న్యాయమూర్తి గా మీర్జా హమీదుల్లా బేగ్ పదవి బాధ్యతలు స్వీకరించాడు.

1978-02-21

1978 : భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి నుండి మీర్జా హమీదుల్లా బేగ్ పదవి విరామణ చేశాడు.

1948-02-21

1948 : అమెరికన్ ఆటో రేసింగ్ మంజూరు మరియు ఆపరేటింగ్ సంస్థ ‘నేషనల్ అసోసియేషన్ ఫర్ స్టాక్ కార్ ఆటో రేసింగ్ (NASCAR) LLC.’ స్థాపించబడింది. Continue reading “1948-02-21”

1999-02-21

1999 : అణ్వాయుధాల వినియోగంపై భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మరియు పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్ షరీఫ్ మధ్య 1999 లాహోర్ డిక్లరేషన్ సంతకం చేయబడింది. Continue reading “1999-02-21”

2018-02-21

2018 : తమిళనాడులోని సినీ నటుడు కమల్ హాసన్ చేత ‘మక్కల్ నీది మైయం’ రాజకీయ పార్టీ స్థాపించబడింది. Continue reading “2018-02-21”

2013-02-21

2013 : హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలో 100 మీటర్ల దూరంలో రెండు బాంబులు పేలడంతో 18 మంది చనిపోగా 130 మంది గాయపడ్డారు. Continue reading “2013-02-21”

1956-02-20

1956 : ఆంధ్రరాష్ట్రాన్ని, హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పాటు చేయడం కోసం పెద్దమనుషుల ఒప్పందం జరిగింది. Continue reading “1956-02-20”