2000 : మైక్రోసాఫ్ట్ సంస్థ ‘విండోస్ 2000’ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ ను విడుదల చేసింది.
Event Type: సంఘటనలు
1946-02-15
1946 : ప్రపంచంలోనే మొదటి జనరల్ పర్పస్ కంప్యూటర్ (ENIAC) ప్రవేశపెట్టబడింది. Continue reading “1946-02-15”
1953-01-28
1953 : భారతదేశంలో ‘సంగీత నాటక అకాడమీ’ ప్రారంభించబడింది. Continue reading “1953-01-28”
1983-01-09
1983 : ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ 10వ ముఖ్యమంత్రిగా ఎన్ టి రామారావు పదవి స్వీకారం చేశాడు. ఆంధ్ర ప్రదేశ్ లో ఈ పదవి ని స్వీకరించిన మొదటి కాంగ్రెసేతరుడు.
1988-01-30
1988 : తమిళనాడు ముఖ్యమంత్రి పదవి నుండి జానకి రామచంద్రన్ పదవి విరమణ చేసింది. Continue reading “1988-01-30”
1988-01-07
1988 : తమిళనాడు 4వ ముఖ్యమంత్రి గా జానకి రామచంద్రన్ పదవి ప్రమాణం చేసింది.
2006-03-21
2006 : ట్విటర్ ఇంక్ స్థాపించబడింది. Continue reading “2006-03-21”
2002-01-01
2002 : ‘యూరో కరెన్సీ’ నాణేలు మరియు నోట్లు ప్రారంభించబడ్డాయి. Continue reading “2002-01-01”
1999-01-01
1999 : ‘యూరో కరెన్సీ’ ప్రారంభించబడింది. Continue reading “1999-01-01”
1922-12-30
1922 : యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ (USSR) స్థాపించబడింది. Continue reading “1922-12-30”