సంఘటనలు – పేజీ 58 – On This Day  

1906-12-30

1906 : భారతదేశంలోని మొట్టమొదటి ముస్లిం రాజకీయ పార్టీగా ‘ఆల్-ఇండియా ముస్లిం లీగ్’ (AIML) స్థాపించబడింది.

Continue reading “1906-12-30”

2006-12-30

2006 : బాగ్దాద్‌లో అల్-దుజైల్ హత్యల నేపధ్యంలో మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినందుకు ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దామ్ హుసేన్ ను ఉరితీసారు.

2007-12-30

2007 : హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రేమ్ కుమార్ ధుమాల్ పదవి బాధ్యతలు స్వీకరించాడు.

1997-12-29

1997 : సోనియా గాంధీ భారత జాతీయ కాంగ్రెస్‌ తరపున ప్రచారం చేస్తానని ప్రకటించడంతో క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. Continue reading “1997-12-29”

2020-01-27

2020 : భారతదేశంలో మొదటి కరోనా కేసు నమోదైంది. కేరళలోని త్రిసూర్‌లోని జనరల్ హాస్పిటల్‌లోని ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్‌లో 20ఏళ్ల యువతికి కరోనా వచ్చినట్టు గుర్తించారు. కోవిడ్-19 వ్యాప్తి కారణంగా తాను జనవరి 23, 2020న చైనాలోని వుహాన్ నగరం నుండి కేరళకు తిరిగి వచ్చానని ఆమె వెల్లడించింది.

2022-01-09

2022 : ప్రతి డిసెంబర్ 26వ తేదీన ‘వీర్ బాల్ దివాస్’ జరుపుకొనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించాడు.

Continue reading “2022-01-09”

2022-12-17

2022 : మిసెస్ వరల్డ్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన సర్గమ్ కౌశల్ మిసెస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది. లాస్ వెగాస్‌లో జరిగిన ఈ పోటీలో మిసెస్ కౌశల్ 63 దేశాల నుండి పోటీదారులను ఓడించి 21 సంవత్సరాల తర్వాత భారతదేశానికి కిరీటాన్ని తిరిగి పొందింది. ఇండియా నుండి మిసెస్ వరల్డ్ కిరీటాన్ని పొందిన రెండవ వ్యక్తిగా నిలిచింది.

1964-02-20

1964 : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి నుండి నీలం సంజీవరెడ్డి పదవి విరమణ చేశాడు.