1962 : ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నీలం సంజీవ రెడ్డి రెండవసారి పదవి బాధ్యతలు స్వీకరించాడు. Continue reading “1962-03-12”
Event Type: సంఘటనలు
1977-02-11
1977 : భారతదేశ తాత్కాలిక రాష్ట్రపతిగా బి డి జట్టి పదవి బాధ్యతలు స్వీకరించాడు. Continue reading “1977-02-11”
1977-02-11
1977 : భారతదేశ 4వ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ రాష్ట్రపతి భవన్ లో గుండెపోటుతొ మరణించాడు. Continue reading “1977-02-11”
1974-08-24
1974 : భారతదేశ 5వ రాష్ట్రపతిగా ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ పదవి బాధ్యతలు స్వీకరించాడు.
1969-05-03
1969 : భరతదేశ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ గుండెపోటుతో రాష్ట్రపతి భవన్ లో మరణించాడు. భారత ప్రభుత్వం పదమూడు రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించింది.
1967-05-13
1967 : భారతదేశ రాష్ట్రపతి పదవి నుండి సర్వేపల్లి రాధాకృష్ణన్ పదవి విరమణ చేశాడు.
1962-05-13
1962 : భారతదేశ 2వ రాష్ట్రపతి గా సర్వేపల్లి రాధాకృష్ణన్ పదవి భాద్యతలు స్వీకరించాడు.
1962-05-13
1962 : భారతదేశ రాష్ట్రపతి పదవి నుండి బాబు రాజేంద్ర ప్రసాద్ పదవి విరమణ చేశాడు.
1960-12-18
1960 : న్యూఢిల్లీ లోని నేషనల్ మ్యూజియం బిల్డింగ్ మొదటి దశను భారత ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అధికారికంగా ప్రారంభించాడు. Continue reading “1960-12-18”
1955-05-12
1955 : న్యూఢిల్లీ లోని నేషనల్ మ్యూజియం భవనం యొక్క పునాదిని భారత ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశాడు.