సంఘటనలు – పేజీ 60 – On This Day  

1949-08-15

1949 : న్యూఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్‌లో భారత గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారిచే నేషనల్ మ్యూజియం ప్రారంభించబడింది.

1982-12-17

1982 : రిటైర్డ్‌ అధికారులకు గౌరవం, మర్యాదలు కల్పిస్తూ 1871 నాటి భారత పెన్షన్ చట్టం ద్వారా పింఛనుదారులకు అనుకూలంగా సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. Continue reading “1982-12-17”

1971-12-16

1971 : తూర్పు పాకిస్తాన్ కు పాకిస్తాన్ కు మధ్య యుద్దం ముగియడంతో తూర్పు పాకిస్తాన్ స్వాతంత్ర్యం పొందింది. మరియు బంగ్లాదేశ్ గా పేరు మార్చబడింది. Continue reading “1971-12-16”

1978-03-06

1978 : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి నుండి జలగం వెంగళ రావు పదవి విరమణ చేశాడు.

1973-12-10

1973 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా జలగం వెంగళ రావు పదవి బాధ్యతలు స్వీకరించాడు.

1980-05-08

1980 : ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క 33వ ప్రపంచ ఆరోగ్య సభ  ‘ప్రజలందరూ మశూచి నుండి విముక్తి పొందారు’ అని అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

Continue reading “1980-05-08”

1979-12-09

1979 : గ్లోబల్ కమీషన్ ఫర్ సర్టిఫికేషన్ ఆఫ్ స్మాల్ పాక్స్ ఎరాడికేషన్ మశూచి నిర్మూలించబడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ కు నివేదించింది.

Continue reading “1979-12-09”

1946-12-06

1946 : భారతదేశంలో పౌర విఘాతం మరియు మతపరమైన అల్లర్లను నియంత్రించడంలో పోలీసులకు సహాయం చేయడానికి ‘హోమ్ గార్డ్స్’ అనే స్వచ్ఛంద దళం ఏర్పాటు చేయబడింది. Continue reading “1946-12-06”

1969-11-14

1969 : న్యూఢిల్లీ లో జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ప్రారంభించబడింది. Continue reading “1969-11-14”