సంఘటనలు – పేజీ 61 – On This Day  

1996-11-14

1996 : భారతీయ తపాలా శాఖ ‘కాంపిటీషన్ పోస్ట్ కార్డ్’ అనే స్టేషనరీ కార్డులను 2రూ. ధరతొ ప్రవేశపెట్టింది.

2003-02-14

dolly sheep2003 : మొట్టమొదటిసారిగా క్లోనింగ్ ద్వారా సృష్టించబడిన డాలీ అనే గొర్రె 6సంవత్సరాల వయసులో చనిపోయింది.

1977-10-03

1977 : ఇందిరా గాంధీ రెండు వేర్వేరు కేసుల్లో అవినీతి ఆరోపణల ఫలితంగా అరెస్టు చేయబడింది. ఈ సంఘటనకు ‘ఆపరేషన్ బ్లండర్’ అని పేరు పెట్టారు.

Continue reading “1977-10-03”

1961-10-02

Shipping Corporation of India sci1961 : భారతదేశంలో ‘షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్’ సంస్థ స్థాపించబడింది. Continue reading “1961-10-02”

1966-10-01

Indian Tourism Development Corporation Limited itdc1966 : భారతదేశంలోని మూడు కార్పొరేషన్లు ‘ఇండియా టూరిజం హోటల్ కార్పొరేషన్’, ‘ఇండియా టూరిజం కార్పొరేషన్’, ‘ఇండియా టూరిజం అండ్ ట్రాన్స్‌పోర్ట్ అండర్‌టేకింగ్ ‘ ఒకటిగా విలీనం చేసి ‘ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్’ (ITDC) సంస్థ స్థాపించబడింది.

Continue reading “1966-10-01”

1959-09-29

Arati Gupta Saha1959 : భారతదేశానికి చెందిన ఆరతి సాహా విజయవంతంగా ఇంగ్లీష్ ఛానల్‌ను ఈది ఈ ఘనత సాధించిన మొట్టమొదటి ఆసియా మహిళగా రికార్డ్ సృష్టించింది. Continue reading “1959-09-29”

1928-09-28

alexander fleming1928 : అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మొదటిసారిగా పెన్సిలియం నోటాటం అనే ఫంగస్ నుండి పెన్సిలిన్‌ను కనుగొన్నాడు. Continue reading “1928-09-28”

1958-09-27

1958 : భారతీయ స్విమ్మర్ మిహిర్ సేన్ డోవర్ నుండి కలైస్ వరకు ఇంగ్లీష్ ఛానల్‌ను ఈదిన మొదటి ఆసియా వ్యక్తి గా రికార్డు సృష్టించాడు.

1925-09-27

1925 : భారతదేశంలో ‘రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్’ (RSS) హిందూ జాతీయవాద సంస్థ స్థాపించబడింది. Continue reading “1925-09-27”