సంఘటనలు – పేజీ 62 – On This Day  

1851-09-18

1851 : ది న్యూయార్క్ టైమ్స్ (NYT) వార్తాపత్రిక ప్రచురణను ప్రారంభించింది. Continue reading “1851-09-18”

1948-09-17

1948 : హైదరాబాద్ రాజ్యం ఇండియన్ యూనియన్‌లో భాగమవడంతో హైదరాబాద్ రాష్ట్రం అవతరించింది. Continue reading “1948-09-17”

1959-09-15

1959 : భారతదేశ జాతీయ ప్రసార సేవ సంస్థ ‘దూరదర్శన్’ (DD) స్థాపించబడింది. Continue reading “1959-09-15”

1960-09-14

1960 : ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, వెనిజులా అనే ఐదు వ్యవవస్థాపక సభ్య దేశాలచే ‘ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్ష్పొర్టింగ్ కంట్రీస్’ (OPEC) బాగ్దాద్‌లో స్థాపించబడింది.

Continue reading “1960-09-14”

1949-09-14

1949 : భారతదేశం యొక్క జాతీయ భాషగా హిందీ మరియు ఇంగ్షీషు ఎంపిక చేయబడ్డాయి. రాజ్యాంగ పరిషత్తు ఒక్క ఓటుతో హిందీని భారతదేశ అధికార భాషగా నిర్ణయించింది. Continue reading “1949-09-14”

1908-09-09

1908: ఆంధ్రపత్రిక ప్రారంభించబడినది.