సంఘటనలు – పేజీ 66 – On This Day  

2008-08-26

2008 : ఆంధ్ర ప్రదేశలో ‘ప్రజారాజ్యం’ రాజకీయ పార్టీ స్థాపించబడింది. Continue reading “2008-08-26”

1975-08-26

1975 : ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీలో బుందేల్‌ఖండ్ విశ్వవిద్యాలయం స్థాపించబడింది. Continue reading “1975-08-26”

2007-08-25

2007 : ఇండియన్ ముజాయిద్దీన్ సంస్థ ఉగ్రవాదులు హైదరాబాద్ లోని గోకుల్‌ఛాట్‌ బండార్, లుంబినీ పార్కుల్లో బాంబు దాడులకు పాల్పడిన ఘటనలో 44 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా, 68 మంది గాయపడ్డారు. Continue reading “2007-08-25”

2017-08-25

2017 :  డేరా సచ్చ సౌదా యొక్క చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (డేరా బాబా) తన ఇద్దరు మహిళా అనుచరులపై అత్యాచారం చేసిన కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించింది.

Continue reading “2017-08-25”

1974-08-24

1974 : భారతదేశ 4వ రాష్ట్రపతి పదవి నుండి వి వి గిరి పదవి విరమణ చేశాడు.

1969-08-24

1969 : భారతదేశ 4వ రాష్ట్రపతిగా వి వి గిరి పదవి బాధ్యతలు స్వీకరించాడు.

1932-02-06

1932 : బీనా దాస్ గౌనులో దాచిన రివాల్వర్ బయటకు తీసి బెంగాల్ గవర్నర్ స్టాన్లీ జాక్సన్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించింది. Continue reading “1932-02-06”

1875-08-24

1875 : బ్రిటన్‌కు చెందిన కెప్టెన్ మాథ్యూ వెబ్ ఎటువంటి సహాయం లేకుండా ఇంగ్లీష్ ఛానల్‌ను విజయవంతంగా ఈదిన మొదటి వ్యక్తి అయ్యాడు. Continue reading “1875-08-24”

1978-07-27

1978 : మహారాష్ట్రలోని మరాఠ్వాడా విశ్వవిద్యాలయానికి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని రాష్ట్ర శాసనసభలోని ఉభయ సభలు విశ్వవిద్యాలయం పేరు మార్చే ప్రతిపాదనను ఆమోదించాయి.

1994-01-14

1994 : మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో స్థాపించబడిన మరాఠ్వాడా విశ్వవిద్యాలయానికి ‘డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరాఠ్వాడా విశ్వవిద్యాలయం’ గా పేరు మార్చబడింది.