సంఘటనలు – పేజీ 67 – On This Day  

1958-08-23

1958 : భారతదేశంలోని మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో మరాఠ్వాడా విశ్వవిద్యాలయం స్థాపించబడింది. Continue reading “1958-08-23”

1989-12-02

1989 : భారతదేశ ప్రధానమంత్రి పదవి నుండి రాజీవ్ గాంధీ పదవి విరమణ చేశాడు.

1868-08-18

1868 : భారతదేశంలోని గుంటూరులో సంపూర్ణ సూర్య గ్రహణాన్ని చూస్తూ పియరీ జూల్స్‌ సీజర్‌ హాన్సెన్‌ అనే ఫ్రెంచ్ ఖగోళ శాస్త్రవేత్త హీలియం ఉనికిని కనుగొన్నాడు. Continue reading “1868-08-18”

1947-08-17

1947 : బ్రిటిష్ లాయర్ సర్ సిరిల్ రాడ్‌క్లిఫ్ బ్రిటిష్ ఇండియాను సరిహద్దుల ద్వారా పశ్చిమ పాకిస్థాన్, ఇండియా, తూర్పు పాకిస్థాన్ అనే మూడు భాగాలుగా విభజించాడు. ఆ సరిహద్దు రేఖకు రాడ్‌క్లిఫ్ లైన్ అని పేరు పెట్టారు.

1909-07-01

Madan Lal Dhingra1909 : ఇండియన్ నేషనల్ అసోసియేషన్ వార్షిక ఊరేగింపులో భారతీయ రాజకీయ కార్యదర్శి, సలహాదారు అయిన సర్ విలియం హట్ కర్జన్ వైలీ ను మదన్ లాల్ ధింగ్రా ముఖంపై కాల్చి హత్య చేశాడు.

Continue reading “1909-07-01”

1946-08-16

1946 : ముస్లిం లీగ్ మహమ్మద్ జిన్నా నాయకత్వంలో డైరెక్ట్ యాక్షన్ డే అమలుపరచింది. కలకత్తాలో జరిగిన భారీ హిందూ వ్యతిరేక అల్లర్లలో 15000 మంది వరకు ప్రజలు మరణించగా, మరో 15000 పైనే గాయపడ్డారు. Continue reading “1946-08-16”

1854-08-15

1854 : తూర్పు భారతదేశంలోని ఈస్ట్ ఇండియన్ రైల్వే యొక్క మొదటి పాసెంజర్ రైలు హౌరా నుండి హుగ్లీ వరకు తన తొలి ప్రయాణాన్ని ప్రారంభించింది.

1950-08-15

1950 : అస్సాంలో 8.6 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా అధికారికంగా 1526 మంది ప్రజలు మరణించారు. దీనికి ది గ్రేట్ అస్సాం ఎర్త్క్ క్వేక్ ఆఫ్ 1950 అని పేరు పెట్టారు. Continue reading “1950-08-15”

1907-03-05

1907 : 20 లక్షల రూపాయలతో ఇండియన్ కంపెనీస్ యాక్ట్, 1882 కింద ఇండియన్ బ్యాంక్ స్థాపించబడింది. Continue reading “1907-03-05”

1907-08-15

1907 : ఇండియన్ బ్యాంక్ మొదటిసారిగా మద్రాస్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించింది.

Continue reading “1907-08-15”