సంఘటనలు – పేజీ 71 – On This Day  

1994-07-07

Madiga Reservation Porata Samiti MRPS madiga dandora dhandora1994 : భారతదేశంలోని తెలంగాణలో ‘మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి’ (MRPS) సంస్థ స్థాపించబడింది. Continue reading “1994-07-07”

2022-07-01

plastic banned2022 : 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమల్లోకి వచ్చింది. Continue reading “2022-07-01”

1997-07-01

Science City Kolkata1997 : ఇండియాలోని కోల్‌కతాలో మొట్టమొదటి ‘సైన్స్ సిటీ’ స్థాపించబడింది.

Continue reading “1997-07-01”

2017-07-01

gst
goods and service tax2017 : భారత రాజ్యాంగం యొక్క 101వ సవరణను అమలు చేయడం ద్వారా వస్తు మరియు సేవల పన్ను (GST) అమలులోకి వచ్చింది.

2007-06-29

apple iphone2007 : యాపిల్ ఇంక్ కంపెనీ యొక్క మొదటి మొబైల్ ఫోన్ ‘ఐఫోన్‌’ ను విడుదల చేసింది.

2022-06-28

Akash Mukesh Ambani
Akash Ambani2022 : ముఖేష్ అంబానీ రాజీనామా చేయడంతో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ఛైర్మన్‌గా ఆకాష్ అంబానీ బాధ్యతలు స్వీకరించాడు.

1820-06-28

tomato is the edible berry of the plant Solanum lycopersicum1820 : అమెరికాలోని న్యూజెర్సీ సేలం కోర్టులో సోలనమ్ లైకోపెర్సికమ్ బెర్రీ (టొమాటో) విషరహిత కూరగాయ అని నిరూపించబడింది.

2014-07-22

Aziz Qureshi2014 : ఉత్తరప్రదేశ్ తాత్కాలిక గవర్నర్ పదవి నుండి డాక్టర్ అజీజ్ ఖురేషీ పదవి విరమణ చేశాడు.

2014-06-23

Aziz Qureshi2014 : ఉత్తరప్రదేశ్ తాత్కాలిక గవర్నర్ గా అజీజ్ ఖురేషీ పదవి బాధ్యతలు స్వీకరించాడు.

1949-06-21

1949 : రాజస్థాన్ హైకోర్టు స్థాపించబడింది.