సంఘటనలు – పేజీ 70 – On This Day  

1886-01-29

1886 : కార్ల్ బెంజ్ తన గ్యాస్ ఇంజిన్‌తో నడిచే 3 చక్రాల వాహనం ‘మోడల్ నెంబర్ 1’ యొక్క పేటెంట్ (పేటెంట్ నంబర్ 37435 ) కోసం దరఖాస్తు చేసుకున్నాడు. Continue reading “1886-01-29”

2009-08-03

swine flu h1n12009 : మహారాష్ట్రలోని పుణెలో 14 ఏళ్ల బాలిక స్వైన్ ఫ్లూ (H1N1) తో మృతి చెందటంతో భారతదేశంలో మొదటి స్వైన్ ఫ్లూ మరణం నమోదయ్యింది.

1715-08-02

Tirupati laddu tirupati prasadam tirumala tirupati devastanamతిరుపతిలోని తిరుమల కొండపై వేంకటేశ్వరుని పుణ్యక్షేత్రంలో ప్రసాదం గా లడ్డూను ప్రవేశపెట్టారు. Continue reading “1715-08-02”

2022-07-25

2022 : భారతదేశ 14వ రాష్ట్రపతి పదవి నుండి రామ్‌నాథ్ కోవింద్ పదవి విరమణ చేశాడు.

1933-07-15

Wiley Hardeman Post1933 : విలే హర్డేమాన్ పోస్ట్ ఉదయం 5:10 గంటలకు న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్‌లోని ఫ్లాయిడ్ బెన్నెట్ ఫీల్డ్ నుండి విమానంలో ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించేందుకు ఒంటరిగా బయలుదేరాడు.

Continue reading “1933-07-15”

2022-07-25

2022 : భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము పదవి బాధ్యతలు స్వీకరించింది. ఈ పదవి పొందిన 2వ మహిళ. రాష్ట్రపతి పదవి పొందిన మొదటి గిరిజన మహిళగా రికార్డు సృష్టించింది.

2022-07-03

sini shetty
sini sadanand shetty
2022 : మిస్ ఇండియా 2022 టైటిల్ విజతగా సినీ శెట్టి కిరీటాన్ని గెలుచుకుంది. Continue reading “2022-07-03”

2022-07-19

rupee dollar
2022 : చరిత్రలో తొలిసారిగా డాలర్ తో రూపాయి మరకం విలువ 80 రూపాయలు దాటింది. రూపాయి విలువ రికార్డు స్థాయిలో పడిపోవడం 10 ఏళ్లలో తొలిసారి.

1923-07-13

1923 : అమెరికా కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్‌లో మౌంట్ హిల్స్ సమీపంలో భూముల ధరలను పెంచడానికి ప్రచారం కోసం ‘హాలీవుడ్’ వ్రాయబడింది.

1823-07-12

1823 : కలకత్తా లోని కిడ్డర్‌పూర్‌లో మెసర్స్ కైడ్స్ & కో. డాక్‌యార్డ్‌లో నిర్మించిన ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మొదటి ఆవిరితో నడిచే భారతీయ యుద్ధనౌక “డయానా-ఎ-గన్ బోట్” ప్రారంభించబడింది. Continue reading “1823-07-12”