సంఘటనలు – పేజీ 72 – On This Day  

1948-06-21

1948 : భారతదేశ మొదటి గవర్నర్-జనరల్ గా చక్రవర్తి రాజ్‌గోపాలాచారి పదవి బాధ్యతలు స్వీకరించాడు.

1991-06-21

1991 : భారతదేశ 8వ ప్రధానమంత్రి పదవి నుండి చంద్రశేఖర్ సింగ్ పదవి విరమణ చేశాడు.

1991-06-21

1991 : భారతదేశ 9వ ప్రధానమంత్రిగా పి వి నరసింహారావు పదవి బాధ్యతలు స్వీకరించాడు.

1887-06-20

1887 : భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ అయిన విక్టోరియా టెర్మినస్ (బాంబే వీ.టి.)  బొంబాయిలో ప్రారంభించబడింది. Continue reading “1887-06-20”

1978-10-03

india test tube baby1978 : భారతదేశంలో మొట్ట మొదటి, మరియు ప్రపంచంలోనే రెండవ టెస్ట్ ట్యూబు బేబీని డాక్టర్ సుభాష్ ముఖోపాధ్యాయ సృష్టించాడు.

1989-12-17

1989 : సుప్రీంకోర్టు 19వ ప్రధాన న్యాయమూర్తిగా ఇ ఎస్ వెంకట రామయ్య పదవి విరమణ చేశాడు.

1989-06-19

1989 : సుప్రీంకోర్టు 19వ ప్రధాన న్యాయమూర్తిగా ఇ ఎస్ వెంకట రామయ్య పదవి బాధ్యతలు స్వీకరించాడు.

1917-06-17

1917 : మహాత్మా గాంధీ సబర్మతీ ఆశ్రమంలోని హృదయ్ కుంజ్‌లో తన నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. Continue reading “1917-06-17”