సంఘటనలు – పేజీ 73 – On This Day  

1911-06-16

1911 : న్యూయార్క్‌లోని ఎండికాట్‌లో చార్లెస్ రాన్లెట్ ఫ్లింట్ చేత కంప్యూటింగ్-టాబులేటింగ్-రికార్డింగ్ కంపెనీ (CTR) పేరుతో ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్పొరేషన్ (IBM) స్థాపించబడింది.

1903-06-16

1903 : అమెరికా లో హెన్రీ ఫోర్డ్ చేత 28000 డాలర్లతో ఫోర్డ్ మోటారు కంపెనీ స్థాపించబడినది. Continue reading “1903-06-16”

1977-02-16

1976 : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పదవి నుండి రామచంద్ర ధోండిబా భండారే పదవి విరామణ చేశాడు.

1976-06-16

1976 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 8వ గవర్నర్ గా రామచంద్ర ధోండిబా భండారే ప్రమాణ స్వీకారం చేశాడు. Continue reading “1976-06-16”

1977-06-16

1977 : సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లేబొరేటరీస్ ( SDL ) పేరుతో లారీ ఎల్లిసన్, బాబ్ మైనర్, ఎడ్ ఓట్స్‌ లు కలిసి ఒరాకిల్ కార్పొరేషన్‌ను స్థాపించారు.

1960-06-15

1960 : భరతదేశంలోని పశ్చిమ బెంగాల్‌లో బర్ద్వాన్ విశ్వవిద్యాలయం స్థాపించబడింది.

Continue reading “1960-06-15”

1667-06-15

1667 : డాక్టర్ జీన్ బాప్టిస్టె డెనిస్ మొట్టమొదటిసారిగా గొర్రెపిల్ల నుండి జ్వరంతో ఉన్న మనిషికి రక్త మార్పిడి చేసాడు. Continue reading “1667-06-15”

1991-06-15

1991 : రాజీవ్ గాంధీ హత్య కేసులో చాలా రోజులపాటు అజ్ఞాతంలో ఉన్న నిందితులు నళిని, మురుగన్‌లను చెన్నై సైదాపేట బస్టాండ్‌లో అరెస్టు చేశారు.

2005-06-13

2005 : 13 ఏళ్ల గావిన్ అర్విజోను లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడన్న కేసులో మైఖేల్ జాక్సన్ నిర్దోషిగా ప్రకటించబడ్డాడు. Continue reading “2005-06-13”

1935-06-11

1935 : ఎడ్విన్ ఆర్మ్‌స్ట్రాంగ్ మొదటిసారిగా FM రేడియో యొక్క బహిరంగ ప్రదర్శనను అందించాడు.