1941 : సుభాస్ చంద్రబోస్ కలకత్తాలో బ్రిటిష్ ఇంటెలిజన్స్ గృహనిర్బంధం నుండి మహ్మద్ జియావుద్దీన్ వలె మారువేషంలో కారు వెనుక సీటులో తప్పించుకున్నాడు. దీనికి ‘గ్రేట్ ఎస్కేప్’ అని పేరు పెట్టారు. Continue reading “1941-01-17”
Event Type: సంఘటనలు
2014-05-25
2014 : భారతదేశ పర్వతారోహణ చరిత్రలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కురాకురాలిగా 13ఏళ్ల 11నెలల మలావత్ పూర్ణ చరిత్ర సృష్టించింది.
2022-06-05
2022 : మలావత్ పూర్ణ ఉత్తర అమెరికాలోని 20,310 అడుగుల డెనాలి శిఖరాన్ని అధిరోహించడంతో వరల్డ్ 7 సమ్మిట్ చాలెంజ్‌ను పూర్తి చేసి ఈ ఘనత సాధించిన ‘యంగెస్ట్ ఫిమేల్ ఇన్ ఇండియా’గా రికార్డు సృష్టించింది.
1988-06-11
1988 : మాజీ సోవియట్ యూనియన్ పంపిన ఐఎన్‌ఎస్ సింధువీర్ జలాంతర్గామి భారతదేశ నౌకాదళంలో చేరింది. Continue reading “1988-06-11”
1964-06-09
1964 : భారతదేశ 2వ ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి పదవి బాధ్యతలు స్వీకరించాడు.
1948-06-08
1948 : ఎయిర్ ఇండియా కొత్తగా కొనుగోలు చేసిన ‘మలబార్ ప్రిన్సెస్’ అనే విమానాన్ని ముంబై నుండి కైరో మరియు జెనీవా మీదుగా లండన్‌కు భారతదేశపు తొలి అంతర్జాతీయ విమానాన్ని నడిపింది. Continue reading “1948-06-08”
1936-06-08
1936 : ‘ఇండియన్ స్టేట్ బ్రాడ్‌కాస్టింగ్ సర్వీస్’ సంస్థ పేరు ‘ఆల్ ఇండియా రేడియో’ (AIR) గా పేరు మార్చబడింది.
1982-06-19
1982 : APPLE ఉపగ్రహాన్ని ప్రయోగించిన మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఇండియన్ పోస్ట్స్ అండ్ టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్ ఒక స్మారక స్టాంపును విడుదల చేసింది. Continue reading “1982-06-19”
1975-06-07
1975 : మొదటి క్రికెట్ వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్‌లో సునీల్ గవాస్కర్ ఇంగ్లండ్‌పై 174 బంతుల్లో 36 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. Continue reading “1975-06-07”
1989-06-07
1989 : క్యాన్సర్ పై అవగాహన కల్పించాడానికి 5ఏళ్ల శీతల్ పాండ్యా ఢిల్లీ నుండి బొంబాయి వరకు రోలర్ స్కేటింగ్ చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో తన పేరును నమోదు చేసుకుంది. Continue reading “1989-06-07”