సంఘటనలు – పేజీ 78 – On This Day  

1968-05-29

Dadar Singh Randhawa Deedar Singh Randhawa Dhadar Singh Randhawa1968 : బొంబాయిలో ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో దారాసింగ్ ప్రపంచ ఛాంపియన్‌గా టైటిల్‌ను గెలుచుకున్నాడు.

Continue reading “1968-05-29”

2008-05-30

2008 : కర్ణాటక ముఖ్యమంత్రిగా బి ఎస్ యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేశాడు.

1953-05-29

1953 : ‘ఎడ్మండ్ హిల్లరీ’ (ఎడమ) మరియు ‘షెర్పా టెన్జింగ్ నార్గే’ (కుడి) 29,035 అడుగుల ఎవరెస్ట్ శిఖరం పైకి చేరుకొని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం మీద నిలబడిన మొదటి వ్యక్తులుగా చరిత్ర సృష్టించారు.

Continue reading “1953-05-29”

2007-05-28

2007 : 56వ మిస్ యూనివర్స్ పోటీ మెక్సికోలోని మెక్సికో సిటీలోని నేషనల్ ఆడిటోరియంలో జరిగింది. జపాన్‌కు చెందిన రియో ​​మోరీ కిరీటాన్ని గెలుచుకుంది. మిస్ యూనివర్స్‌లో జపాన్‌కు ఇది రెండో విజయం.

1964-05-28

1964 : న్యూఢిల్లీలో జవహర్‌లాల్ నెహ్రూ దహన సంస్కారాలు జరిగాయి. ఆయన దహన సంస్కారాలకు వందలాది మంది హాజరయ్యారు. Continue reading “1964-05-28”

1937-05-28

1937 : జర్మన్ లేబర్ ఫ్రంట్ ద్వారా ‘కంపెనీ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద జర్మన్ వోక్స్‌వ్యాగన్ లిమిటెడ్’ పేరుతో  మోటారు వాహనాల తయారీదారు వోక్స్‌వ్యాగన్ సంస్థ స్థాపించబడింది. Continue reading “1937-05-28”

1964-05-27

1964 : భారత తాత్కాలిక ప్రధానమంత్రి గా గుల్జారీలాల్ నందా నియమితుడయ్యాడు.

1938-05-26

1938 : దేవకరణ్ నంజీ కుటుంబం ద్వారా దేవకరణ్ నంజీ బ్యాంకింగ్ కంపెనీ పేరుతో దేనా బ్యాంక్ స్థాపించబడింది. Continue reading “1938-05-26”

2014-05-26

2014 : భారతదేశ 15 వ ప్రధానమంత్రి గా నరేంద్ర దామోదరదాస్ మోడీ ప్రమాణ స్వీకారం చేశాడు.

1915-05-25

1915 : దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన మహాత్మా గాంధీ అహ్మదాబాద్‌లోని కొచ్రాబ్‌లో తన మొదటి ఆశ్రమమైన ‘సత్యాగ్రహ ఆశ్రమం’ స్థాపించాడు.

Continue reading “1915-05-25”