2001 : ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్న మొదటి అంధుడు గా 32 సంవత్సరాల ఎరిక్ వీహెన్‌మేయర్ చారిత్రకెక్కడు. Continue reading “2001-05-25”
Event Type: సంఘటనలు
1990-05-24
1990 : తమిళనాడు 15వ గవర్నర్‌గా సుర్జిత్ సింగ్ బర్నాలా పదవి బాధ్యతలు స్వీకరించాడు.
1996-05-23
1996 : 11వ లోక్సభ స్పీకర్గా P A సంగ్మా పదవి బాధ్యతలు స్వీకరించాడు. Continue reading “1996-05-23”
1984-05-23
1984 : ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ పర్వతారోహకురాలిగా బచేంద్రీ పాల్ చరిత్ర సృష్టించింది. Continue reading “1984-05-23”
2018-05-17
2018 : కర్ణాటక ముఖ్యమంత్రిగా బూకనకెరె సిద్దలింగప్ప యెడియూరప్ప 3వ సారి ప్రమాణ స్వీకారం చేశాడు.
1929-05-16
1929 : అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ యొక్క మొదటి అకాడమీ అవార్డ్స్ (OSCAR) వేడుక జరిగింది. Continue reading “1929-05-16”
1996-05-16
1996 : భారతదేశ ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజపేయి పదవి బాధ్యతలు స్వీకరించాడు. Continue reading “1996-05-16”
2004-05-14
2004 : ఆంధ్రప్రదేశ్ 14వ ముఖ్యమంత్రిగా వై ఎస్ రాజశేఖర్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించాడు.
2006-05-13
2006 : తమిళనాడు ముఖ్యమంత్రిగా ముత్తువేల్ కరుణానిధి పదవి బాధ్యతలు స్వీకరించాడు.
2000-05-12
2000 : మిస్ యూనివర్స్ 2000 కిరీటం భారతదేశానికి చెందిన లారా దత్తా గెలుచుకుంది. Continue reading “2000-05-12”