1945 : అడాల్ఫ్ హిట్లర్, ముందురొజే వివాహం చేసుకున్న తన భార్య ఇవా బ్రౌన్ తో కలిసి రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. Continue reading “1945-04-30”
Event Type: సంఘటనలు
1955-04-30
1955 : ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఏర్పాటు చేయడానికి ప్రవేశపెట్టిన బిల్లును పార్లమెంటు ఆమోదించింది. Continue reading “1955-04-30”
2001-04-27
2001 : తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) రాజకీయ పార్టీ స్థాపించబడింది. Continue reading “2001-04-27”
1982-04-25
1982 : భారతదేశపు మొట్టమొదటి కలర్ ప్రోగ్రామ్‌ను దూరదర్శన్ ప్రసారం చేసింది. Continue reading “1982-04-25”
1944-04-21
1944 : ఫ్రాన్సులో మహిళలు వోటు వేయడానికి జనరల్ చార్లెస్ డి గల్లె నేతృత్వంలో చట్టపరంగా తాత్కాలిక ప్రభుత్వంలో చట్టంగా సంతకం చేయబడింది. Continue reading “1944-04-21”
1997-04-21
1997 : భారతదేశ 12వ ప్రధానమంత్రిగా ఐ కె గుజ్రాల్ పదవి బాధ్యతలు స్వీకరించాడు.
2022-04-04
2022 : ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలు 26 జిల్లాలుగా రూపొందించబడ్డాయి. Continue reading “2022-04-04”
1975-04-04
1975 : ‘మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్’ సంస్థ స్థాపించబడింది. Continue reading “1975-04-04”
1702-03-11
1702 : ఇంగ్లండ్ మొట్టమొదటి జాతీయ దినపత్రిక ‘ది డైలీ కొరెంట్’ మొదటిసారిగా ప్రచురించబడింది. Continue reading “1702-03-11”
2009-03-11
2009 : వన్డే క్రికెట్‌లో అతితక్కువ బంతుల్లో సెంచరీ సాధించిన భారతీయుడిగా వీరేంద్ర సెహ్వాగ్ రికార్డు సృష్టించాడు.