1999 : అమెరికాలో నాస్‌డాక్ స్టాక్ ఎక్ఛేంజీ జాబితాలో చేరిన మొదటి భారతీయ కంపెనీగా ఇన్ఫోసిస్ లిమిటెడ్ అవతరించింది.
Event Type: సంఘటనలు
1987-03-07
1987 : టెస్ట్ క్రికెట్ చరిత్రలో 10,000 పరుగులు చేసిన మొట్ట మొదటి బ్యాట్స్‌మెన్‌గా సునీల్ గవాస్కర్ చరిత్ర సృష్టించాడు.
2022-03-06
2022 : టెస్ట్ మ్యాచ్ లో అత్యధిక వికెట్లు తీసిన టీమిండియా 2వ బౌలర్ గా రవిచంద్రన్ అశ్విన్ రికార్డుల్లోకి ఎక్కాడు. 85 టెస్ట్ మ్యాచ్లలో 435 వికెట్లు తీసి, 434 వికెట్లు తీసిన కపిల్ దేవ్ రికార్డును బ్రేక్ చేశాడు.
1957-03-02
1957 : సెంట్రల్ వేర్‌హౌస్ కార్పొరేషన్ స్థాపించబడింది. Continue reading “1957-03-02”
1962-03-01
1962 : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7వ గవర్నర్ గా పరేష్ చంద్ర భట్టాచార్య పదవి బాధ్యతలు స్వీకరించాడు.
1928-02-28
1928 : భారతీయ శాస్త్రవేత్త సి వి రామన్ కాంతి వివర్తన పరిశోధన అయిన ‘రామన్ ఎఫెక్ట్’ను ఆవిష్కరించాడు.
1905-02-23
1905 : ‘రోటరీ ఇంటర్నేషనల్’ (రోటరీ క్లబ్) అంతర్జాతీయ సేవా సంస్థ స్థాపించబడింది.
1947-02-23
1947 : ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ISO) స్థాపించబడింది. Continue reading “1947-02-23”
2009-02-23
2009 : 81వ అకాడమీ అవార్డులలో భారతీయ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ కు రెండు ఆస్కార్ అవార్డులు లభించాయి. Continue reading “2009-02-23”
1988-02-20
1988 : మహారాష్ట్ర గవర్నర్‌గా కాసు బ్రహ్మానందరెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టాడు.