సంఘటనలు – పేజీ 87 – On This Day  

1965-01-14

1965 : భారతదేశంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1964 చట్టం ప్రకారం ‘ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ (FCI) స్థాపించబడింది.

2001-01-15

2001 : జిమ్మీ వేల్స్‌ మరియు లారీ సాంగర్‌  వికీపీడియాను ఆవిష్కరించారు.

2022-01-07

2022 : అమెరికాలోని మేరీల్యాండ్‌కు చెందిన 57 ఏళ్ల డేవిడ్ బెన్నెట్ చరిత్రలో మొట్టమొదటి సారిగా పంది గుండె ను అమర్చారు.

2020-01-13

2020 : థాయ్‌లాండ్‌లో కోవిడ్-19 కేసును అధికారులు ధృవీకరించారు. ఇది చైనా వెలుపల నమోదైన మొదటి కరోనా కేసు.

2019-12-31

2019 : చైనాలోని వుహాన్ నుండి మొదటిసారిగా కరోనా వైరస్ వ్యాధి (కోవిడ్-19) నివేధించబడింది.

2010-01-12

2010 : హైతీ భూకంపం, 7.0 తీవ్రతతో సంభవించిన భూకంపం హైతీ రాజధాని పోర్ట్-ఔ-ప్రిన్స్‌కు నైరుతి దిశలో 25 కి.మీ దూరంలో సంభవించి 2 లక్షల మంది పైగా చనిపోయారు.

2009-01-12

2009 : స్లమ్ డాగ్ మిలీనీయర్ సినిమా మ్యూజిక్ గాను ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకున్న తొలి భారతీయుడిగా ఎ. ఆర్. రెహ్మాన్ నిలిచాడు.

1958-01-11

1958 : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APS RTC) ఏర్పడింది.

1960-01-11

1960 : ఆంధ్రప్రదేశ్ 2వ ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య పదవి బాధ్యతలు స్వీకరించాడు.

1960-01-11

1960 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి నుండి నీలం సంజీవ రెడ్డి పదవి విరమణ చేశాడు.