సంఘటనలు – పేజీ 88 – On This Day  

1973-01-10

pv narasimharao Pamulaparthi Venkata Narasimha Rao p v narasimharao Pamulaparthi Venkata Narasimha Rao1973 : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి నుండి పి వి నరసింహారావు పదవీ విరమణ చేశాడు.

1929-01-06

1929 : అల్బేనియన్ నుండి ఆగ్నెస్ గోంక్షా బోజాక్షియు (మదర్ థెరీసా) అనే యువతి 18 ఏళ్ల వయసులో భారతదేశంలోని కలకత్తా నగరం వచ్చి పేదలకు, రోగులకు సేవ చేసే కార్యక్రమం మొదలుపెట్టింది.

1932-01-04

1932 : బ్రిటిష్ ప్రభుత్వం విధించిన అత్యవసర చర్యల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని పునఃప్రారంభించాలని నిర్ణయించుకున్న మహాత్మా గాంధీ మరియు జవహర్ లాల్ నెహ్రూలను బ్రిటీష్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా లార్డ్ విల్లింగ్డన్  అరెస్టు చేశాడు.

1600-12-31

1600 : ఈస్ట్ ఇండియా కంపెనీ (EIC) స్థాపించబడింది.

2009-12-30

2009 : జార్ఖండ్ ముఖ్యమంత్రిగా శిబూసోరెన్ పదవి బాధ్యతలు స్వీకరించాడు.

1895-12-28

1895 : లూమియర్ సోదరులు ‘లూయిస్’ మరియు ‘అగస్టే’ కనిపెట్టిన హ్యాండ్‌క్రాంక్డ్ లూమియర్ సినిమాటోగ్రాఫ్ తో పారిస్ లోని గ్రాండ్ కేఫ్ డి లో మొట్టమొదటి వాణిజ్య సినిమాను ప్రదర్శించారు. Continue reading “1895-12-28”

1945-12-27

1945 : ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు వరల్డ్ బ్యాంక్ లో భాగమైన ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్ (ఐ.బి.ఆర్.డి.) ప్రపంచ అభివృద్ధి సహకార సంస్థ స్థాపించబండింది.

1911-12-27

1911 : రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ భాషలో స్వరపరచిన ‘జన గణ మన’ అనే పాటను భారత జాతీయ కాంగ్రెస్ తమ కలకత్తా సభా సమావేశంలో మొదటిసారిగా పాడారు.