మంగోలియాలో 3 రోజుల పాటు సాంప్రదాయంగా జూరపుకొనే జాతీయ పండుగ నాడం చివరి రోజు
Event Type: Under Working
1941-07-13
1941: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డాక్టర్ మరియు రాజకీయవేత్త, 8 వ లోక్‌సభ సభ్యురాలు టి. కల్పనాదేవి జననం.
1915-07-13
1915: కథకుడు, పాత్రికేయుడు, స్వాతంత్ర్య సమరయోధుడు గుత్తి రామకృష్ణ జననం.
1924-07-13
1924: పత్రికా రచయిత, నవలా రచయిత, సమరయోధుడు హీరాలాల్ మోరియా జననం.
1964-07-13
1964 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు ఉత్పల్ చటర్జీ జననం.
1930-07-13
1930: మొదటి ప్రపంచ కప్పు ఫుట్‌బాల్ పోటీలు ఉరుగ్వే లో ప్రారంభమయ్యాయి.
1923-07-12
1923: మొట్టమొదటి తెలుగు విజ్ఞాన సర్వస్వం నిర్మాత కొమర్రాజు వెంకట లక్ష్మణరావు మరణం Continue reading “1923-07-12”
1921-07-11
1921: పానగల్ రాజా మద్రాసు ప్రెసిడెన్సీ రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.
1946-07-11
1946 : వ్యంగ్య చిత్రకారుడు, కార్టూనిస్ట్ శివరామకృష్ణ మునగపాటి జననం
1767-07-11
1767: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ క్విన్సీ ఆదమ్స్ జననం