1895 : స్వాతంత్ర్య సమరయోధురాలు, సంఘసేవకురాలు చేబియ్యం సోదెమ్మ జననం Continue reading “1895-07-15”
Event Type: Under Working
1901-07-15
1901 : భారత స్వాతంత్ర్య సమరయోధుడు, హేతువాది, సోషలిస్టు, 1వ లోకసభ సభ్యుడు చెలికాని రామారావు జననం. Continue reading “1901-07-15”
1860-07-14
1860: ప్రముఖ పండితుడు, విమర్శకుడు పూండ్ల రామకృష్ణయ్య జననం
1862-07-14
1862 : అమెరికాలో మొదటి మహిళా భూవిజ్ఞాన శాస్త్రవేత్త గా భావించే ఫ్లోరెన్స్ బాస్కం జననం. Continue reading “1862-07-14”
1794-07-14
1794: మైసూరు మహారాజా ముమ్మడి కృష్ణరాజ్ వడయార్ జననం Continue reading “1794-07-14”
1857-07-14
1857 : మేటాగ్ కంపెనీని స్థాపించిన పారిశ్రామికవేత్త ఎఫ్. ఎల్. మేటాగ్ (ఫ్రెడరిక్ లూయిస్ మేటాగ్ I) జననం Continue reading “1857-07-14”
1893-07-14
1893: స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత గరిమెళ్ళ సత్యనారాయణ జననం
1959-07-14
1959: ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు జననం.
1979-07-14
1977 : కింగ్ కార్ల్ XVI గుస్టాఫ్ యొక్క పెద్ద బిడ్డగా స్వీడిష్ సింహాసనం ఎక్కిన విక్టోరియా (స్వీడన్ క్రౌన్ ప్రిన్సెస్) జననం.
1958-07-14
1958: ఇరాక్ రాజు కింగ్ ఫైజల్ II మరణం