సోనియా దీప్తి
Event Type: Under Working
1962-07-27
అర్చన (సుధ)
1803-07-26
1803 : ప్రపంచంలోని మొట్ట మొదటి పబ్లిక్ రైల్వే సర్రే ఐరన్ రైల్వే, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని దక్షిణ లండన్ లో ప్రారంభమైంది.
1984-07-19
విక్రమ్జీత్ విర్క్
1930-07-18
1930 : మొదటి ప్రపంచకప్ ఫుట్‌బాల్ పోటీలలో ఉరుగ్వే, పెరు దేశాలు మాంటేవీడియో నగరంలోని సెంటెనారియో స్టేడియంలో తలపడ్డాయి.
1970-07-18
రమ్య శ్రీ Continue reading “1970-07-18”
1919-07-18
1919: మైసూరు సంస్థానానికి 25వ, చివరి మహారాజు జయచామరాజ వడయార్ బహదూర్ జననం.
2018-07-17
2018 : బాలల కథా రచయిత, కార్టూనిస్టు, తెలుగు ఉపాధ్యాయుడు పెండెం జాగీశ్వర్ మరణం
1926-07-17
1926 : మెక్సికో అధ్యక్షుడు జనరల్ అల్వారొ ఒబ్రెగాన్ మరణం
1969-07-16
1969 : అపొల్లో 11 రోదసీ నౌక (చంద్రునిపై వ్యోమగాములను దింపే మొదటి మిషన్) ఫ్లోరిడాలోని కేప్ కెన్నెడీలోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుండి ప్రారంభించబడింది.