Under Working – Page 9 – On This Day  

1979-07-16

1979 : ఇరాక్ అధ్యక్షుడు అహ్మద్ హసన్ అల్-బకర్ రాజీనామా చేసి, అతని స్థానంలో సద్దాం హుస్సేన్ నియమితులయ్యారు.

1918-07-17

1918: నికొలస్ II, రష్యన్ జార్ (చక్రవర్తి) ని అతని కుటుంబాన్ని (భార్య, ఐదుగురు పిల్లలు) కాల్చి చంపారు.

1888-07-16

1888 : భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత, ఫేజ్-కంట్రాస్ట్ మైక్రోస్కోప్’ ని కనుగొన్న శాస్త్రవేత్త  ఫ్రిట్జ్ జెర్నికె జననం

1872-07-16

1872:  దక్షిణ ధ్రువాన్ని కనుగొన్న నార్వే దేశస్థుడు రోల్డ్ అముండ్‌సెన్  జననం

1862-07-16

1862: లూయిస్ స్విప్ట్ అనే శాస్త్రవేత్త ‘స్విప్ట్-టట్టల్’ అనే తోకచుక్కను కనుగొన్నాడు. Continue reading “1862-07-16”

1661-07-16

1661 : బ్యాంక్ ఆఫ్ స్టాక్‌హోమ్ మొదటి సారిగా ఐరోపాలోని స్వీడిష్  బ్యాంక్ నోట్లను విడుదల చేసింది.

1920-07-15

1920 : స్వాతంత్ర్యసమరయోధుడు, మొదటి లోకసభ సభ్యుడు కందాళ సుబ్రహ్మణ్య తిలక్‌ జననం Continue reading “1920-07-15”

1922-07-15

1922 : ‘మ్యూయాన్‌ న్యూట్రినో’, ‘బాటమ్‌ క్వార్క్‌’ అనే ప్రాధమిక కణాలను కనుగొన్న శాస్త్రవేత్త, కణ భౌతిక శాస్త్రం ఏర్పడడానికి కారకుడు, భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత లియోన్‌ లెడర్‌మాన్ జననం Continue reading “1922-07-15”