- జననం
1886 : పద్మ విభూషణ్ సయ్యద్ ఫజల్ అలీ జననం. భారతీయ న్యాయమూర్తి. పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఒడిశా 3వ గవర్నర్.
1911 : పద్మ భూషణ్ బోయి భీమన్న జననం. భారతీయ తెలుగు స్వాతంత్ర్య కార్యకర్త, కవి, ఉపాధ్యాయుడు, రచయిత, పాత్రికేయుడు.
1929 : పద్మశ్రీ బి వి కారంత్ (బాబుకోడి వెంకటరమణ కారంత్) జననం. భారతీయ నాటక రచయిత, దర్శకుడు, సినీ నటుడు, సంగీత దర్శకుడు. మైసూర్ రంగాయణ వ్యవస్థాపక డైరెక్టర్.
1930 : పద్మశ్రీ ఇంద్రాణి రెహమాన్ (ఇంద్రాణి బాజ్‌పాయ్) జననం. భారతీయ నృత్యకారిణి, మోడల్. ఫెమినా మిస్ ఇండియా 1952 కిరీటం విజేత.
1980 : వెన్నెల కిషోర్ (బొక్కల కిషోర్ కుమార్) జననం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, సాఫ్ట్ వేర్ ఇంజనీర్.
1989 : యాంకర్ రవి (రవికిరణ్ రక్లే) జననం. భారతీయ సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్, యూట్యూబర్, జాకీ.
- మరణం
1965 : బల్వంతరాయ్ మెహతా మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త. గుజరాత్ 2వ ముఖ్యమంత్రి. పంచాయితీ రాజ్ ఆర్కిటెక్ట్ గా పరిగణించబడ్డాడు.
2014 : పద్మశ్రీ మాండొలిన్ శ్రీనివాస్ (ఉప్పలపు శ్రీనివాస్) మరణం. భారతీయ మాండొలిన్ వాద్యకారుడు, స్వరకర్త.
చరిత్ర కొనసాగుతుంది..
సెయింట్ కిట్స్ & నెవిస్ స్వాతంత్ర్య దినోత్సవం (యునైటెడ్ కింగ్‌డమ్ నుండి)
1963 : గుజరాత్ ముఖ్యమంత్రి పదవి నుండి జీవరాజ్ మెహతా పదవి విరమణ చేశాడు.