1968 : పద్మశ్రీ ధనరాజ్ పిళ్లె యాదవ్ జననం. భారతీయ ఫీల్డ్ హాకీ ప్రొఫెషనల్ ప్లేయర్, కెప్టెన్. ఆయన నాయకత్వంలో భారతదేశం 2003లో మొట్ట మొదటిసారిగా ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకుంది. Continue reading “1968-07-16”
Event Type: జననం
1945-07-14
1945 : పద్మ భూషణ్ శివ్ నాడార్ జననం. భారతీయ బిలియనీర్, పారిశ్రామికవేత్త, పరోపకారి. ‘శివ్ నాడార్ ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు. ‘హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్’ సంస్థ వ్యవస్థాపకుడు. Continue reading “1945-07-14”
1909-09-09
1909 : లీలా చిట్నిస్ (లీలా నాగర్కర్) జననం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి, దర్శకురాలు, నిర్మాత, ఉపాధ్యాయని. లక్స్ సబ్బు యాడ్ లో నటించిన మొదటి భారతీయ నటి. హిందీ సినిమాలో పనిచేసిన మొదటి విద్యావంతురాలు.
1941-07-13
1941 : పద్మశ్రీ సునీతా జైన్ జననం. భారతీయ పండితురాలు, నవలా రచయిత్రి, చిన్న కథా రచయిత్రి, సాహిత్యాల కవయిత్రి. ఆంగ్ల మరియు హిందీ సాహిత్యాల కవయిత్రి, ప్రొఫెసర్. Continue reading “1941-07-13”
1909-01-08
1909 : పద్మశ్రీ ఆశాపూర్ణా దేవి గుప్తా జననం. భారతీయ నవలా రచయిత్రి, కవయిత్రి. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత. సాహిత్య అకాడమీ ఫెలోషిప్ గ్రహీత. Continue reading “1909-01-08”
1983-07-12
1983 : మునాఫ్ పటేల్ జననం. భారతీయ క్రికెట్ క్రీడాకారుడు, కార్మికుడు. 2011 ప్రపంచకప్ లో భారతదేశం తరపున అత్యధిక వికెట్లు తీసిన మూడవ బౌలర్.
1982-07-12
1982 : పద్మశ్రీ ఆచంట శరత్ కమల్ జననం. భారతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు. అర్జున అవార్డు గ్రహీత. మెజాన ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు గ్రహీత. Continue reading “1982-07-12”
1997-07-12
1997 : మలాలా యూసఫ్‌జాయ్ జననం. పాకిస్తానీ స్త్రీ విద్య కార్యకర్త, సంఘ సంస్కర్త. నోబెల్ బహుమతి శాంతి బహుమతి గ్రహీత. నోబెల్ బహుమతి పొందిన ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలు. ‘మలాలా ఫండ్’ సహ వ్యవస్థాపకురాలు. Continue reading “1997-07-12”
1928-11-19
1928 : దారా సింగ్ (దీదార్ సింగ్ రంధవా) జననం. భారతీయ ప్రొఫెషనల్ రెజ్లర్, సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్, రాజకీయవేత్త. రెజ్లింగ్‌లో ప్రపంచవ్యాప్తంగా అజేయంగా ప్రసిద్ది చెందాడు.
1937-07-08
1937 : పద్మశ్రీ గిరిరాజ్ కిషోర్ జననం. భారతీయ రచయిత, వ్యాసకర్త. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.వ్యాస సమ్మాన్ అవార్డు గ్రహీత. Continue reading “1937-07-08”