1974 : చక్రి (గిల్లా చక్రధర్) జననం. భారతీయ సిని సంగీత దర్శకుడు, గాయకుడు, రచయిత, సినీ నటుడు. Continue reading “1974-06-15”
Event Type: జననం
1979-06-14
1979 : తరుణ్ అరోరా జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్, మోడల్. సినీ నటి అంజలా ఘవేరి ని వివాహం చేసుకున్నాడు. Continue reading “1979-06-14”
1967-06-14
1967 : కుమార్ మంగళం బిర్లా జననం. భారతీయ బిలియనీర్, పారిశ్రామికవేత్త, పరోపకారి. ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్. Continue reading “1967-06-14”
1951-06-09
1951: తెలంగాణ శకుంతల (కడియాల శకుంతల) జననం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి.
0000-06-13
రమణ గోగుల (గోగుల రమణ కుమార్) జననం. భారతీయ సంగీత దర్శకుడు, గాయకుడు, స్వరకర్త, సంగీతకారుడు, రచయిత. ‘ఎర్త్ఎన్ గ్లో’ సంస్థ సహ వ్యవస్థాపకుడు. Continue reading “0000-06-13”
1909-06-13
1909 : ఇఎంఎస్ (ఎలంకులం మనక్కల్ శంకరన్ నంబూద్రిపాద్) జననం. భారతీయ కమ్యూనిస్ట్ రాజకీయవేత్త, సిద్ధాంతకర్త, రచయిత. కేరళ మొదటి ముఖ్యమంత్రి. Continue reading “1909-06-13”
1992-06-13
1992 : దిశా పటాని జననం. భారతీయ సినీ నటి. Continue reading “1992-06-13”
1981-06-13
1981 : క్రిస్టోఫర్ రాబర్ట్ ఎవాన్స్ జననం. అమెరికన్ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్. స్టీవ్ రోజర్స్, కెప్టెన్ అమెరికా పేర్లతో అవెంజర్స్ వంటి మార్వెల్ సినిమాలలో పాపులర్ అయ్యాడు. Continue reading “1981-06-13”
1933-06-21
1933 : దళిత రత్న ముద్రారాక్షస్ (సుభాష్ చంద్ర) జననం. భారతీయ రచయిత, సాహితీవేత్త, హిందీ నాటక రచయిత, పాత్రికేయుడు, కార్యకర్త, ఆలోచనాపరుడు, విమర్శకుడు. Continue reading “1933-06-21”
1969-08-29
1969 : మేజర్ మనోజ్ తల్వార్ జననం. భారతీయ ఆర్మీ ఆఫీసర్. పాకిస్థాన్ తో యుద్ధంలో ఆయన స్వాధీనం చేసుకున్న శిఖరానికి ‘మేజర్ మనోజ్ తల్వార్ పీక్’ అని పేరు పెట్టారు. Continue reading “1969-08-29”