కింగ్ ఆఫ్ పాప్
మైఖేల్ జాక్సన్ 🔴
(మైఖేల్ జోసెఫ్ జాక్సన్)
జననం.
అమెరికన్ గాయకుడు, పాటల రచయిత, నృత్యకారుడు, పరోపకారి. అమెరికాలోని శ్వేతజాతీయుల మద్దతు పొందిన మొదటి నల్లజాతి సంగీత కళాకారుడు.
Event Type: జననం
1919-11-08
1919 : పద్మ భూషణ్ పి ఎల్ దేశ్‌పాండే (పురుషోత్తం లక్ష్మణ్ దేశ్‌పాండే) జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, స్క్రిప్ట్ రైటర్, రచయిత, స్వరకర్త, సంగీతకారుడు, గాయకుడు, వక్త.
1924-12-15
1924 : పద్మశ్రీ నెక్ చంద్ సైనీ జననం. భారతీయ స్వీయ-బోధన శిల్పకళాకారుడు. చండీగఢ్ నగరంలోని రాక్ గార్డెన్లో పద్దెనిమిది ఎకరాల శిల్పకళా ఉద్యానవనాన్ని నిర్మించడంలో ప్రసిద్ధి చెందాడు.
1921-05-04
1921 : జలగం వెంగళ రావు జననం. భారతీయ రాజకీయవేత్త, రచయిత. ఆంధ్రప్రదేశ్ 5వ ముఖ్యమంత్రి. Continue reading “1921-05-04”
1979-06-12
1979 : మచో స్టార్ గోపీచంద్ (తొట్టెంపూడి గోపీచంద్) జననం. భారతీయ సినీ నటుడు. తెలుగు సినీ దర్శకుడు టి. కృష్ణ కుమారుడు.
2000-06-10
2000 : మలావత్ పూర్ణ జననం. భారతీయ పర్వతారోహకురాలు. 13 సం.ల 11 నెలల వయస్సులో ఎవరెస్ట్ శిఖరాన్ని అదిరోహించిన ప్రపంచంలోని అతి పిన్న వయస్కురాలు. Continue reading “2000-06-10”
1897-06-11
1897 : రామ్ ప్రసాద్ బిస్మిల్ జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత, విప్లవకారుడు. మెయిన్‌పురి కుట్ర, కాకోరి కుట్ర వంటి వాటిలో పాల్గొని బ్రిటిష్ రాజ్‌కు వ్యతిరేకంగా పోరాడాడు. Continue reading “1897-06-11”
1938-07-19
1938 : పద్మ విభూషణ్ జయంత్ విష్ణు నార్లికర్ జననం. భారతీయ ఖగోళ శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త, రచయిత. Continue reading “1938-07-19”
1894-04-10
1894 : పద్మ విభూషణ్ జి డి బిర్లా (ఘనశ్యామ్ దాస్ బిర్లా) జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, వ్యాపారవేత్త, రచయిత, పరోపకారి, రాజకీయవేత్త. Continue reading “1894-04-10”
1930-11-16
1930 : పద్మ భూషణ్ మిహిర్ సేన్ జననం. భారతీయ స్విమ్మర్, న్యాయవాది, వ్యాపారవేత్త. డోవర్ నుండి కలైస్ వరకు ఇంగ్లీష్ ఛానల్‌ను ఈదిన మొదటి ఆసియా వ్యక్తి. ఒక క్యాలెండర్ సంవత్సరంలో 5 ఖండాల మహాసముద్రాలను ఈదిన ఏకైక వ్యక్తి. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం సంపాదించాడు. Continue reading “1930-11-16”