1948 : లాలూ ప్రసాద్ యాదవ్ జననం. భారతీయ రచయిత, రాజకీయవేత్త. బీహార్ 20వ ముఖ్యమంత్రి. రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు. అనేక కుంబకోణ కేసుల్లో జైలుపాలయ్యాడు.
Event Type: జననం
1889-04-01
1889 : కె బి హెడ్గేవార్ (కేశవ్ బలిరామ్ హెడ్గేవార్) జననం. భారతీయ స్వతంత్ర్య కార్యకర్త, వైద్యుడు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) వ్యవస్థాపకుడు. Continue reading “1889-04-01”
1934-08-06
1934 : కొత్తపల్లి జయశంకర్ జననం. భారతీయ విద్యావేత్త, సామాజిక కార్యకర్త, రచయిత, తెలంగాణ సిద్ధాంతకర్త.
1955-06-10
1955 : పద్మశ్రీ ప్రకాష్ పదుకొణె జననం. భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు. ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు. సినీ నటి దీపికా పదుకొణె ఈయన కుమార్తె. Continue reading “1955-06-10”
1872-12-05
1872 : పద్మ భూషణ్ భాయ్ వీర్ సింగ్ జననం. భారతీయ కవి, పండితుడు, సిక్కు పునరుద్ధరణ ఉద్యమం యొక్క వేదాంతవేత్త, సాహితీవేత్త. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. పంజాబ్ & సింధ్ బ్యాంక్ సహ వ్యవస్థాపకుడు.
0000-06-03
ప్రభాస్ శ్రీను (శ్రీను) జననం. భారతీయ సినీ నటుడు. సైమ అవార్డు గ్రహీత.
1972-06-10
1972 : పద్మ భూషణ్ సుందర్ పిచాయ్ (పిచాయ్ సుందరరాజన్) జననం. భారతీయ అమెరికన్ వ్యాపార కార్యనిర్వాహకుడు. ఆల్ఫబెట్ ఇంక్. మరియు దాని అనుబంధ సంస్థ గూగుల్ యొక్క డైరెక్టర్ మరియు CEO. Continue reading “1972-06-10”
1938-05-19
1938 : పద్మ భూషణ్ గిరీష్ రఘునాథ్ కర్నాడ్ జననం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, కన్నడ రచయిత, నాటక రచయిత, సాహిత్యవేత్త. జ్ఞానపీఠ పురస్కారం అందుకున్న మొట్టమొదటి నాటక సాహిత్యవేత్త.
1938-06-10
1938 : పద్మ భూషణ్ రాహుల్ బజాజ్ జననం. భారతీయ బిలియనీర్, వ్యాపారవేత్త, పరోపకారి. ‘బజాజ్ గ్రూప్’ చైర్మన్. Continue reading “1938-06-10”
1958-06-10
1958 : ఈవివి (ఈదర వీర వెంకట సత్యనారాయణ) జననం. భారతీయ సినీ దర్శకుడు, నటుడు, స్క్రీన్ రైటర్, నిర్మాత, రచయిత. ‘EVV సినిమా’ నిర్మాణ సంస్థ వ్యవస్థపకుడు. Continue reading “1958-06-10”